Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : పింక్ క్లీ వేజ్ షో తో కన్నుల విందు

తెలుగు ప్రేక్షకులకు నైరా బెనర్జీ అంటే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు.. కానీ హీరోయిన్‌ మధురిమా అంటే ఠక్కున గుర్తిస్తారు

By:  Tupaki Desk   |   1 Nov 2023 3:30 PM GMT
పిక్ టాక్‌ : పింక్ క్లీ వేజ్ షో తో కన్నుల విందు
X

తెలుగు ప్రేక్షకులకు నైరా బెనర్జీ అంటే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు.. కానీ హీరోయిన్‌ మధురిమా అంటే ఠక్కున గుర్తిస్తారు. తెలుగు లో హీరోయిన్‌ గా ఆ ఒక్కడు అనే సినిమా తో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా నిరాశ పరిచిన కూడా చాలా సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది. 2009 సంవత్సరంలో ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన మధురిమా 2016 వరకు వరుస సినిమాల్లో నటించింది.


ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు.. కానీ ఇలా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. రెగ్యులర్ గా చీర కట్టు లో లేదా ఇతర హాట్‌ ఔట్ ఫిట్ లో తన బ్యూటీని చూపిస్తూ సోషల్‌ మీడియా ద్వారా నెటిజన్స్ కి మధురిమా అలియాస్ నైరా బెనర్జీ వినోదాన్ని పంచుతోంది.

తాజాగా మరోసారి తన హాట్‌ అందాలతో కవ్విస్తూ సోషల్‌ మీడియా ద్వారా వైరల్ అయింది. పింక్ డ్రెస్ లో క్లోజప్ లో క్లీ వేజ్ షో చేస్తూ ఈ అమ్మడు ఇచ్చిన కెమెరా ఫోజ్ కు అంతా కూడా ఫిదా అవుతున్నారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇంత కాలం అయినా కూడా ఈ రేంజ్ అందం కేవలం ఈమెకే సాధ్యం అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంత అందంగా ఉన్న ఈ అమ్మడికి ముందు ముందు సినిమాల్లో మరియు సిరీస్ ల్లో ఆఫర్లు రావడం పక్కా అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గట్టిగా ప్రయత్నాలు చేస్తే నైరా బెనర్జీ ఈ అందంతో ఆఫర్లను దక్కించుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు అన్నట్లుగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి నైరా ఆ విధంగా ప్రయత్నిస్తుందా అనేది చూడాలి.