Begin typing your search above and press return to search.

క్లీవేజ్ షో తో హాట్ బ్యూటీ కవ్వింపు

ఒక వైపు సినిమాలు మరో వైపు సీరియల్స్ తో కెరీర్‌ ను బ్యాలన్స్ చేస్తూ వచ్చిన ఈ అమ్మడు దాదాపు దశాబ్ద కాలం పాటు స్టార్‌ గా నిలిచింది

By:  Tupaki Desk   |   7 Sep 2023 3:30 PM GMT
క్లీవేజ్ షో తో హాట్ బ్యూటీ కవ్వింపు
X

హిందీ బుల్లితెర ప్రేక్షకులకు సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం పరిచయం అయిన ముద్దుగుమ్మ షామా సికిందర్. ఈ అమ్మడు హిందీ లో ఎన్నో సీరియల్స్ లో నటించింది. ఈమె నటించిన పలు సీరియల్స్ మెగా సీరియల్స్ గా సూపర్‌ డూపర్ హిట్ ను దక్కించుకున్నాయి. అందుకే ఈమెకు వెండి తెరపై కూడా ఆఫర్లు వచ్చాయి. బాలీవుడ్‌ లో పలు సినిమాల్లో ఈ అమ్మడు నటించింది.


ఒక వైపు సినిమాలు మరో వైపు సీరియల్స్ తో కెరీర్‌ ను బ్యాలన్స్ చేస్తూ వచ్చిన ఈ అమ్మడు దాదాపు దశాబ్ద కాలం పాటు స్టార్‌ గా నిలిచింది. సినిమాలు మరియు సిరీయల్స్‌ లో మాత్రమే కాకుండా వెబ్‌ సిరీస్‌ ల్లో కూడా నటించి ఈ అమ్మడు తనదైన సత్తాను చాటింది. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈమె సొంతం.

నాలుగు పదుల వయసు దాటినా కూడా పాతికేళ్ల పరువాలు ఈ అమ్మడి సొంతం. మూడు పదుల వయసు లోపు ఉన్న హీరోయిన్స్ కి కూడా ఈమె పోటీ అనడంలో సందేహం లేదు. తాజాగా మరోసారి సోషల్‌ మీడియా ద్వారా తన అందాల ఆరబోత తో నెటిజన్స్ ను ఫిదా చేయడం తో పాటు క్లీవేజ్ షో చేస్తూ కుర్రకారును కవ్విస్తూ ఉంది. ఈ రేంజ్ అందాల ఆరబోతకు ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే.

బ్లాక్ డ్రెస్ లో క్లీ వేజ్ షో చేసి గ్రీన్‌ లాకెట్‌ తో ఒక సింపుల్‌ చైన్ ధరించి అంతే సింప్లీ హెయిర్ స్టైల్ తో షామా సికిందర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అన్నట్లుగా మరోసారి ఈ ఫోటోలను చూస్తుంటే అనిపిస్తుంది. ముందు ముందు ఈ అమ్మడు హీరోయిన్ గా, ప్రత్యేక పాత్రల్లో నటించే అవకాశాలు కూడా లేకపోలేదు.