Begin typing your search above and press return to search.

స్విమ్‌ సూట్ అందంతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది

హిందీ బుల్లితెర ప్రేక్షకులకు యే మేరి లైఫ్ హై సీరియల్‌ తో పరిచయం అయిన ముద్దుగుమ్మ షామా సికిందర్‌

By:  Tupaki Desk   |   9 Dec 2023 11:31 AM GMT
స్విమ్‌ సూట్ అందంతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది
X

హిందీ బుల్లితెర ప్రేక్షకులకు యే మేరి లైఫ్ హై సీరియల్‌ తో పరిచయం అయిన ముద్దుగుమ్మ షామా సికిందర్‌. ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు దాటినా కూడా ఈమె అందం విషయంలో, క్రేజ్ విషయంలో ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. ఈ అమ్మడి జోరుకు కుర్ర హీరోయిన్స్ బేజారు అయ్యేంతగా అందంగా కనిపిస్తోంది.


వయసు పెరుగుతున్నా కొద్ది షామా సికిందర్‌ మరింత అందంగా కనిపిస్తూ ఉందని ఆమె అభిమానులు మరియు నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. నాలుగు పదుల వయసు దాటిన హీరోయిన్‌ ల జాబితాలో అత్యంత అందగత్తె అంటూ ఈమె ముందు వరుసలో ఉంటుందని అభిమానులు మాట్లాడుకుంటూ ఉంటారు.


తాజాగా మరోసారి తన అందంతో ఫాలోవర్స్ ని మరియు నెటిజన్స్‌ ని సర్‌ ప్రైజ్‌ చేసింది. ఈసారి స్విమ్‌ సూట్‌ లో షామా సికిందర్‌ అందాల ఫోటో షూట్‌ ను షేర్‌ చేసింది. ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తే కచ్చితంగా సీనియర్‌ హీరోలు మాత్రమే కాకుండా కుర్ర హీరోలు సైతం షామాతో నటించాలని కోరుకోవడం ఖాయం అంటున్నారు.

స్విమ్‌ సూట్‌ లో సీనియర్ ముద్దుగుమ్మ షామా సికిందర్‌ ని చూస్తే పాతికేళ్ల అమ్మాయి అన్నట్లుగానే ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. కనుక ఆమె తో ఇంకా కూడా ఫిల్మ్‌ మేకర్స్ మరియు ఇతర నటీ నటులు కలిసి వర్క్ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ముందు ముందు షామా నుంచి మరిన్ని ప్రాజెక్ట్‌ లు రావడం ఖాయం అనిపిస్తోంది.