Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : అందాల పూల సికిందర్‌

ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు పుష్కరాలు దాటినా కూడా షామా సికిందర్ అందం ఏమాత్రం తగ్గలేదు

By:  Tupaki Desk   |   18 Jan 2024 5:42 AM GMT
పిక్ టాక్ : అందాల పూల సికిందర్‌
X

ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు పుష్కరాలు దాటినా కూడా షామా సికిందర్ అందం ఏమాత్రం తగ్గలేదు. పై పెచ్చు ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు మరింత అందంగా కనిపిస్తూ సోషల్ మీడియాలో అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా యంగ్‌ హీరోయిన్స్ కి పోటీ అన్నట్లుగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.


షామా సికిందర్ 42 ఏళ్ల వయసులోనూ చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది అంటే కచ్చితంగా ఆమె వర్కౌట్స్ అంటూ కొందరు అంటూ ఉంటారు. కొందరు మాత్రం ఆమె తీసుకునే ఆహార పదార్థాల వల్ల అంత అందంగా ఉందని అంటారు. మొత్తానికి మరోసారి షామా సికిందర్ తన అందంతో మెప్పించింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈసారి విభిన్నమైన పూలతో డిజైన్‌ చేసిన టాప్ ను ధరించి ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. తెల్ల గులాబీలను తన అందాలకు అడ్డుగా పెట్టి మరింత అందంగా షామా సికిందర్ కనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

గతంలో బికినీ ఫోటోల్లో షామా సికిందర్ ఎంత అందంగా కనిపించిందో అంతకు మించి అన్నట్లుగా ఈ పూల డ్రెస్ లో కనిపిస్తోందని నెటిజన్స్ అంటున్నారు. మొత్తానికి షామా సికిందర్ ఎలాంటి ఔట్ ఫిట్ లో అయినా కళ్లు పెద్దవి చూసేంత అందంగా కనిపిస్తుందని దీంతో మరోసారి నిరూపితం అయ్యింది