Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : నడుము అందంతో పిచ్చెక్కిస్తోంది

సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రెండేళ్లలోనే స్టార్‌ హీరోయిన్‌ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ శ్రీలీల

By:  Tupaki Desk   |   17 Nov 2023 8:22 AM GMT
పిక్‌ టాక్‌ : నడుము అందంతో పిచ్చెక్కిస్తోంది
X

సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రెండేళ్లలోనే స్టార్‌ హీరోయిన్‌ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ శ్రీలీల. ఈ అమ్మడి యొక్క మొదటి సినిమా నిరాశ పరిచిన కూడా అదృష్టం బాగుండి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేస్తున్న, కమిట్ అయిన సినిమాలు దాదాపుగా పది ఉన్నాయి అంటూ సమాచారం అందుతోంది.


చిన్న వయసులోనే పెద్ద హీరోలతో నటించే అవకాశం వచ్చినా కూడా కాదు అనకుండా నటించేస్తున్న శ్రీలీల తాజాగా భగవంత్‌ కేసరి సినిమాలో కీలక పాత్రలో నటించి గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు ఇలాంటి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేయగలను అంటూ తన నటన తో నిరూపించుకుంది అంటూ విమర్శకులు ప్రశంసలు కురిపించారు.


ఇక అందాల ఆరబోత విషయంలో ఈ అమ్మడు డబుల్‌ ధమాకా అనడంలో సందేహం లేదు. సినిమాల్లో అందాల ఆరబోత చేయడంతో పాటు, సోషల్‌ మీడియాలో కూడా రెగ్యులర్‌ గా ఈ అమ్మడు అందాల ఆరబోత చేస్తూ తన అభిమానులకు మరియు ఫాలోవర్స్ కి నెటిజన్స్ కి కన్నుల విందు చేస్తుందని పలు సందర్భాల్లో నిరూపితం అయ్యింది.

తాజాగా బ్లాక్ చీర కట్టుతో నడుము అందాలు చూపిస్తూ కవ్విస్తోన్న ఫోటోలను షేర్‌ చేసింది. నడుము అందాన్ని చూపించి చూపించకుండా చూపిస్తూ ఉన్న శ్రీలీల అందాన్ని చూస్తూ ఉంటే పిచ్చెక్కి పోతుంది అంటూ కొందరు ఫ్యాన్స్ మరియు నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఈ రేంజ్ లో అందాల విందు చేస్తే ముందు ముందు మరింతగా మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా శ్రీలీల నిలవడం ఖాయం. అలాగే ఈమె అందాల ఆరబోత కే భారీ గా పారితోషికం ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు ముందుకు వస్తారు అంటున్నారు. ఇక ఈ అమ్మడు త్వరలో ఆదికేశవ సినిమాతో మెగా హీరోతో రాబోతున్న విషయం తెల్సిందే. ఇక సంక్రాంతికి గుంటూరు కారం సినిమా తో రాబోతుంది.