క్లీవేజ్ షోతో శర్మ సిస్టర్ సింప్లీ సూపర్
తాజాగా మరోసారి గ్రీన్ డ్రెస్‌లో ఉన్న అందమైన ఐషా తన ఫోటోలను షేర్ చేసింది. గ్రీన్ డ్రెస్‌లో ఐషా భలే ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారను.
By: Tupaki Desk | 30 Nov 2024 4:36 AM GMTచిరుత సినిమాతో రామ్ చరణ్ హీరోగా పరిచయం కాగా, ఆయనకు జోడీగా నేహా శర్మ హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే కమర్షియల్ హిట్ దక్కించుకోవడంతో పాటు, నటిగా నేహా శర్మకి మంచి గుర్తింపు దక్కింది. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో ఆ తర్వాత చేసిన సినిమాలు నేహాకి నిరాశను మిగిల్చాయి. దాంతో టాలీవుడ్లో తక్కువ సమయంకే కనిపించకుండా పోయింది. సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూ వస్తున్న విషయం తెల్సిందే.
సోషల్ మీడియా ద్వారా నేహా శర్మతో పాటు ఆమె సోదరి ఐషా శర్మ సైతం రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తన అక్కకు ఏమాత్రం తగ్గకుండా ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా ఐషా శర్మ అందాల ఆరబోత ఫోటోలు ఉంటాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. సినిమాలు ఏమీ చేయకున్నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 6.5 మిలియన్ల ఫాలోవర్స్‌ను కలిగి ఉంది. హీరోయిన్గా పెద్దగా గుర్తింపు లేకుండా కేవలం అందాల ఫోటోల వల్ల ఇంతటి ఫాలోయింగ్ దక్కడం చాలా పెద్ద విషయం.
తాజాగా మరోసారి గ్రీన్ డ్రెస్‌లో ఉన్న అందమైన ఐషా తన ఫోటోలను షేర్ చేసింది. గ్రీన్ డ్రెస్‌లో ఐషా భలే ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారను. క్యూట్ అండ్ బ్యూటీ అంటూ ఐషాకి తెగ కామెంట్స్ వస్తున్నాయి. ఈ అమ్మడు చేసిన క్లీ వేజ్ షోకి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇంతటి అందగత్తెకు ఎందుకు ఆఫర్లు రావడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. వెబ్ సిరీస్‌ల్లో అయినా ఐషా నటిస్తే ముందు ముందు మంచి ఆఫర్లు వస్తాయి కదా అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కానీ ఐషా మాత్రం పెద్దగా సినిమాలు చేయడం లేదు.
నేహా శర్మ ఇప్పటికీ హిందీలో సినిమాలు చేస్తూనే ఉంది. ఆమె నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను అలరించినా, అలరించనున్న ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తూనే ఉంది. సౌత్‌లో అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ గతంలో చెప్పుకొచ్చింది. కానీ ఐషా మాత్రం పెద్దగా సినిమాల్లో నటించక పోవడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఐషాకి ఉన్న ఫాలోయింగ్‌కి ఆమె ఓకే చెప్పాలే కానీ వరుసగా సినిమాలు వస్తాయి. కానీ ఆమె నుంచి మేకర్స్‌కి గ్రీన్ సిగ్నల్ రావడం లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.