Begin typing your search above and press return to search.

చిరుత పిల్ల చెల్లి సూప‌ర్ హాట్ ట్రీట్!

తాజాగా అమ్మ‌డు గాగ్రా చోలీ దుస్తుల్లో త‌ళుక్కున మెరిసింది.

By:  Tupaki Desk   |   6 July 2024 11:34 AM GMT
చిరుత పిల్ల చెల్లి సూప‌ర్ హాట్ ట్రీట్!
X

ఇన్ స్టా బ్యూటీ ఐశాశ‌ర్మ సూప‌ర్ హాట్ సెన్షేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్పటికప్పుడు సూపర్ హాట్ ఫోటోల‌తో సెగ‌లు పుట్టిస్తుంది. మోడ్ర‌న్ దుస్తుల్లో..చిట్టిపొట్టి నిక్క‌ర్ల‌లో మంట‌లు రేపుతుంది. అమ్మ‌డు ఎలాంటి పిక్ అయినా ఇన్ స్టాకి ఎక్కాల్సిందే. అక్క‌డ ర‌చ్చ జ‌ర‌గాల్సిందే అన్న రేంజ్ లో ఎలివేట్ అవుతుంది. తాజాగా అమ్మ‌డు గాగ్రా చోలీ దుస్తుల్లో త‌ళుక్కున మెరిసింది.


క్రీమ్ క‌ల‌ర్ డిజైన్ లో ఐశా ఎంతో అందంగా క‌నిపిస్తుంది. నెక్ ని నెక్లెస్ తో ఎంతో అందంగా అలంక‌రిం చింది. చెవుల‌కు మ్యాచింగ్ రింగులు ధ‌రించింది. స్కిన్ అండ్ డ్రెస్ కి ఫిట్ అయ్యేలా హెయిర్ ని గోల్డ్ క‌ల‌ర్ లోకి మార్చింది. అవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే ఒక క్లోజప్ షాట్ లో చోలీ దుస్తుల్లో సైతం అమ్మ‌డు అందాల విందు చేసింది. క్లీవేజ్ ని అంతే హైలైట్ చేసింది. అమ్మ‌డి సంతోష‌మంతా ఆ న‌వ్వులోనే క‌నిపిస్తుంది.


ఆ సిరీస్ కి సంబంధించిన ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. అభిమానులు త‌నివి తీరా చూసి ఆస్వాదిస్తున్నారు. న‌టిగా స‌క్సెస్ కాక‌పోయినా ఇన్ స్టా క్వీన్ గా వెలిగిపోతుందంటే? అమ్మ‌డి బ్యూటీనే కార‌ణం. ఫేమ‌స్ అవ్వ‌డానికి సినిమాల్లోనే న‌టించాలా? సోష‌ల్ మీడియాతో ఎంత పాపుల‌ర్ అవ్వొచ్చ‌ని నేటిత‌రం భామ‌లు రుజువు చేస్తున్నారు. అందులో ఐషా శ‌ర్మ ముందు వ‌రుస‌లో ఉంటుంది.


అలాగని అమ్మ‌డు సినిమా అవ‌కాశాలు లైట్ తీసుకో లేదు. త‌న ప్ర‌య‌త్నాలు తాను సీరియ‌స్ గానే చేస్తోంది. కాక‌పోతే సొగ‌స‌రికి టైమ్ క‌లిసి రావ‌డం లేదు. మ‌రోవైపు సిస్ట‌ర్ నేహాశ‌ర్మ కూడా సిస్ట‌ర్ కోసం ప‌రిచ‌యాల్ని త‌వ్వి తీస్తోంది. నీ దేనికైనా టైమ్ రావాలి. ఐశా విష‌యంలో ఆస‌మ‌యం ఆల‌స్యమ‌వుతోంది. అప్ప‌టి వ‌ర‌కూ నీరిక్ష‌ణ త‌ప్ప‌దు.