Begin typing your search above and press return to search.

కపూర్ బ్యూటీ కాక పుట్టించిందిలా!

తాజాగా అమ్మ‌డు మ‌రోసారి చెల‌రేగిందిలా. ఇదిగో ఇక్కడిలా బ్లూ క‌ల‌ర్ ప్లోల‌ర్ దుస్తుల్లో క‌పూర్ బ్యూటీ అందాల ఆర‌బోస్తూ అగ్గి రాజేసింది.

By:  Tupaki Desk   |   5 Aug 2024 3:51 PM GMT
కపూర్ బ్యూటీ కాక పుట్టించిందిలా!
X

ఫేమ‌స్ అవ్వ‌డానికి సినిమాల‌తో ప‌నేముంది. చేతిలో ఫోన్ అందులో ఇన్ స్టా గ్రామ్ ఉంటే చాలు. ఫేమ‌స్ అవ్వ‌డానికి అంత‌కు మించిన ఆయుధం ఏముంటుంద‌ని? న‌వ‌త‌రం మోడ‌ల్స్ అంతా నిరూపిస్తున్నారు. సినిమాల్లో న‌టించ‌కుండానే అంత‌కు మించిన పాపులారిటీని ద‌క్కించుకుంటున్నారు. ఇన్ స్టా వంటి మాధ్య‌మాల ద్వారానే ల‌క్ష‌లు సంపాదిస్తున్నావారెంతో మంది. స్టార్ హీరోయిన్లు సైతం సినిమా ఛాన్సులు లేక‌పోతే పాలోయింగ్ నే ఎన్ క్యాష్ చేసుకుంటున్నారు.

త‌మ సోష‌ల్మీడియా ఖాతాల్లో బ్రాండ్స్ ని ప్ర‌మోట్ చేస్తూ లక్ష‌లు సంపాదిస్తున్నారు. భామా మ‌ణుల‌కు ఇది అద‌న‌పు ఆదాయం గా క‌నిపిస్తుంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ, ఫ్యాష‌నిస్ట్ ఆకాంశ రంజన్ కపూర్ చేసింది కొన్ని సినిమాలే అయినా సోష‌ల్ మీడియ‌లో తిరుగులేని బ్యూటీగా వెలిగిపోతుంది. ఎప్ప‌టిక‌ప్పుడు హీటెక్కించే ఫోటోల‌తో కుర్ర‌కారులో గుబులు పుట్టిస్తుంది. వైవిథ్య‌మైన భంగిమ‌ల‌తో స్టైల్ కా బాప్ అనిపిస్తుంది.

తాజాగా అమ్మ‌డు మ‌రోసారి చెల‌రేగిందిలా. ఇదిగో ఇక్కడిలా బ్లూ క‌ల‌ర్ ప్లోల‌ర్ దుస్తుల్లో క‌పూర్ బ్యూటీ అందాల ఆర‌బోస్తూ అగ్గి రాజేసింది. త‌న లో బ్యూటీని అంత‌టి ఆవిష్క‌రిస్తూ వివిధ భంగిమ‌ల్లో కెమెరాకి ఫోజులిచ్చింది. పాలున‌రుగ‌ల సౌంద‌ర్యాన్ని ఎంతో అందంగా తీర్చి దిద్దింది. నెక్ పై అంద‌మైన హారం ధ‌రించింది. చెవుల‌కు మ్యాచింగ్ పెద్ద పెద్ద బుట్ట‌లు ధ‌రించింది.

చేతికి ఎంపిక చేసుకున్న బ్యాండ్...కాళ్ల‌కు ధ‌రించిన హీల్స్ ప్ర‌తీది ఆకాంశ లో బ్యూటీని హైలైట్ చేసాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అమ్మ‌డి అభిమానులు హాట్ కామెంట్ల‌తో చెల‌రేగు తున్నారు. ఓసారి అమ్మ‌డి పాస్ట్ లైప్ లోకి వెళ్తే.. 2021 లో నెట్‌ ఫ్లిక్స్ వెబ్‌ సిరీస్ తో అడుగు పెట్టింది. అక్కడా మంచి మార్కులు పడ్డాయి. అక్క‌డ నుంచే సినిమాల‌కు ప్ర‌మోట్ అయింది.