Begin typing your search above and press return to search.

బికినీ అందాలతో మతి పోగొడుతున్న 'పాండే' బ్యూటీ

బాబోయ్‌ ఇప్పుడే ఇంత అందాల ప్రదర్శణ అయితే ముందు ముందు ఈమె నుండి మరెలాంటి ఫోటో షూట్స్ వస్తాయో అన్నట్లు కొందరు సోషల్‌ మీడియా లో మాట్లాడుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   2 Aug 2023 9:47 AM GMT
బికినీ అందాలతో మతి పోగొడుతున్న పాండే బ్యూటీ
X

బాలీవుడ్‌ నటుడు చుంకీ పాండే సోదరుడు చిక్కి పాండే. ఆయన కూతురు అలన్నా పాండే. ప్రస్తుతం సోషల్ మీడియా లో అలన్నా పాండే ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. అనన్య పాండే కు ఏమాత్రం తగ్గకుండా ఈ క్యూటీ తన హాట్ ఫోటోల ను సోషల్ మీడియా ద్వారా తెగ షేర్‌ చేస్తోంది.


ఆకట్టుకునే అందంతో పాటు సన్నని నాజూకైన ఫిజిక్ తో ఈ అమ్మడు ఏ ఔట్ ఫిట్ వేసినా భలే ఉందే అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఈసారి బికినీ లో ఈ అమ్మడు చేసిన అందాల ట్రీట్ కు ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.

హీరోయిన్ గా సందడి చేయకుండానే సోషల్ మీడియా లో ఇలా బికినీ తో సర్‌ ప్రైజ్ చేయడంతో అంతా కూడా షాక్ అవుతున్నారు. బాబోయ్‌ ఇప్పుడే ఇంత అందాల ప్రదర్శణ అయితే ముందు ముందు ఈమె నుండి మరెలాంటి ఫోటో షూట్స్ వస్తాయో అన్నట్లు కొందరు సోషల్‌ మీడియా లో మాట్లాడుకుంటున్నారు.

బాలీవుడ్ లో ఇప్పటికే అడుగు పెట్టిన అనన్య పాండే మెల్ల మెల్లగా ప్రేక్షకుల కు నచ్చుతూ ఇండస్ట్రీలో సక్సెస్‌ ల కోసం ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగుతోంది. సోదరి దారిలోనే అలన్నా పాండే కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టి కష్టపడితే కచ్చితంగా ఈమె అందుకు మంచి ఫలితాలు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.