Begin typing your search above and press return to search.

నాగినితో పాటు ప‌టానీ బ్యూటీ బుస‌లు కొడుతోందే!

భామా మ‌ణులిద్ద‌రు ఒక‌రు కొక‌రు పోటీ ప‌డీ మ‌రి అందాల విందు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   21 Dec 2023 8:26 AM GMT
నాగినితో పాటు ప‌టానీ బ్యూటీ బుస‌లు కొడుతోందే!
X

బాలీవుడ్ బ్యూటీ మౌనీరాయ్..దిశాప‌టానీ థాయ్ లాండ్ వెకేష‌న్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. భామా మణులిద్ద‌రు ఇన్ స్టా వేదిక‌గా హాట్ ట్రిట్ షురూ చేసారు. వ‌రుస‌గా హాట్ హాట్ ఫోటోలు వ‌దులుతు సెగ‌లు పుట్టిస్తున్నారు. సింగిల్ వ‌స్తే డోస్ త‌క్కువ‌వుతుంద‌ని భావించారో? ఏమోగానీ ఇద్ద‌రు జంట‌గా క‌లిసొచ్చి కుర్రాళ్ల మీద దాడి చేస్తున్నారు. భామా మ‌ణులిద్ద‌రు ఒక‌రు కొక‌రు పోటీ ప‌డీ మ‌రి అందాల విందు చేస్తున్నారు.


బీచ్ వేర్ లో ఎవ‌రి స్టైల్లో వారు హ‌ద్దులు మీరి చెల‌రేగుతున్నారు. ఎరుపు వ‌ర్ణం టూపీస్ లో దిశా ప‌టానీ మ‌త్తెక్కించే భంగిమ‌ల‌తో కెమెరాకి ఫోజులిచ్చింది. ఓ భంగిమ అయితే బీచ్ వేర్ కా బాప్ అనిపించే లుక్ లోనే కాక పుట్టించింది. నేల‌పై ప‌డుకుని కెమారా కోసం అందాల్ని ప‌క్కాగా 360 డిగ్రీస్ లో ప్రొజెక్ట్ చేసి ఇచ్చిన ఫోజుకైతే మ‌తి పోవాల్సిందే. బీచ్ లో చంటి పాపాయిలా ఉయ్యాల ఊగుతూ మ‌రో న‌టి పేంప‌ర్ చేస్తోంది.


ఇక మౌనీ రాయ్ సొగ‌బులు గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. నాగిని బుస‌లు కొడుతోన్న వైనానికి కుర్రాళ్ల‌కైతే నిదుర ప‌ట్ట‌దేమో. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. మౌనీరాయ్...దిశా ప‌టానీ టెంప్టింగ్ ఫోటోల‌కు కుర్రాళ్ల‌కు మ‌తి పోతుంది. కామెంట్ బాక్స్ లో పోస్టుల‌కు హ‌ద్దు అదుపు లేదు. బ్యూటీల ఇద్ద‌రి అందాల‌ర్ని పొగిడేస్తూ వ‌రుస‌గా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మ‌రి ఇలా క‌లిసి ఫోజులివ్వ‌డం వ‌ర‌కే ప‌రిమిత‌మ‌వుతారా? క‌లిసి సినిమాలు చేస్తారా? అన్న‌ది చూడాలి.


న‌టిగా ఇప్ప‌టికే దిశా ప‌టానీ కెరీర్ కి తిరుగులేదు. హిందీ సినిమాల‌తో పాటు సౌత్ లోనూ అవ‌కాశాలు అందుకుంటోంది. మౌనీ రాయ్ ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. కానీ ఇన్ స్టాలో అమ్మ‌డి క్రేజ్ మాత్రం మాములుగా లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ ఫోటోల‌తో హీరోయిన్ల‌ను మించిన ఫాలోయింగ్ ని ద‌క్కించుకుంది. సీరియ‌ల్ బ్యూటీగా ఇప్ప‌టికే బుల్లి తెర ప్రేక్ష‌కుల‌కు నాగిని బాగా సుప‌రిచితం అన్న సంగ‌తి తెలిసిందే.