Begin typing your search above and press return to search.

ట్రాన్సపరెంట్ డ్రెస్ లో అమృత అదిరిపోయే అందం

కింద బాటమ్ మొత్తం ట్రాన్సపరెంట్ గా ఉండటంతో, ఆమె థైస్ నుంచి కాళ్ల వరకు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   15 Sep 2023 2:30 AM GMT
ట్రాన్సపరెంట్ డ్రెస్ లో అమృత అదిరిపోయే అందం
X

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టే ప్రతి అమ్మాయి హీరోయిన్ అవ్వాలనే కలలు కంటుంది. అయితే, అది అంత సులభంగా ఎవరికీ లభించకపోవచ్చు. దాని కోసం చాలా కష్టపడాల్సి ఉంది. ఎంతో కష్టపడితేనో తప్ప, ఆ స్థానాన్ని చేరుకోలేరు. యంగ్ హీరోయిన్ అమృత అయ్యర్ అలాంటి కష్టాలు చాలానే చూసింది. ఆమె తన కెరీర్ ని మొదట చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టింది.


గుర్తింపు లేని పాత్రలు చాలా చేసింది. అలా చేసిన తర్వాత ఆమెకు ప్రధాన పాత్రల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా, విజయ్ హీరోగా నటించిన బిగిల్ మూవీలో ఓ ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించింది. ఆ మూవీతో ఆమె ముందు క్లిక్ అయ్యింది. ఆ తర్వాత ఇక , హీరోయిన్ గా నటించడం మొదలుపెట్టింది. బిగిల్ మూవీ తర్వాత, ఆమె పై తెలుగు దర్శక నిర్మాతల కన్ను కూడా పడింది.

దీంతో, ఇక్కడ కూడా ఆఫర్లు వచ్చాయి. కాగా, అమృత అయ్యర్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. తన ఫోటోలను తన సోషల్ మీడియా ఎకౌంట్ లో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా కొన్ని ఫోటోలు పంచుకుంది. దాంట్లో బ్లాక్ కలర్ ట్రాన్సపరెంట్ డ్రెస్ ధరించింది. కింద బాటమ్ మొత్తం ట్రాన్సపరెంట్ గా ఉండటంతో, ఆమె థైస్ నుంచి కాళ్ల వరకు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇక, ఆమె తన డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలా మేకప్ వేసుకోగా, ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. సూపర్ , క్యూట్, హాట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక, అమృత అందానికి వంక పెట్టే పనేలేదు. చూడగానే, ఆకట్టుకునేలా ఉంటుంది. అయినప్పటికీ, పాపం స్టార్ హీరోయిన్ హోదా మాత్రం అందుకోలేకపోయింది.

ఆమెకు తెలుగులో యాంకర్ ప్రదీప్ సరసన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?, ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన రెడ్, శ్రీవిష్ణు సరసన అర్జున, పాల్గుణా వంటి సినిమాల్లో నటించింది. అయితే, ఈ మూవీలేవీ హిట్ కాకపోవడంతే, ఆమెకు ఇక్కడ మళ్లీ అవకాశాలు రాకపోవడం గమనార్హం. తమిళంలో మాత్రం అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.