Begin typing your search above and press return to search.

ఆండ్రియో సూప‌ర్ హాట్ థై షో!

ఆండ్రియో జ‌ర్మేనియా టెంప్టింగ్ సెగ‌లు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. హాట్ ఫోటోల‌తో కాక‌లు రేపి క‌వ్విస్తుంది.

By:  Tupaki Desk   |   22 Jun 2024 5:37 AM GMT
ఆండ్రియో సూప‌ర్ హాట్  థై షో!
X

ఆండ్రియో జ‌ర్మేనియా టెంప్టింగ్ సెగ‌లు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. హాట్ ఫోటోల‌తో కాక‌లు రేపి క‌వ్విస్తుంది. ఈ మల్టీ ట్యాలెంటెడ్ గాళ్ల్ చెన్నై సోయ‌గాలంద‌రికంటా య‌మా స్పీడ్. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఐడెంటీటినే క్రియేట్ చేసుకుంది. త‌న మార్క్ ఎలివేష‌న్స్ తో మ‌తులు చెడ‌గొడుతుంది. బికినీ అయినా టూపీసులైనా..బీచ్ అయినా...పూల్ సైడ్ అయినా మంట‌లు పుట్టించాల్సిందే.


తాజాగా అమ్మ‌డు నిప్పులు కుంప‌టిలో సూప‌ర్ హాట్ థై షో ట్రీట్ షురూ చేసింది. ఇదిగో ఇక్క‌డిలా ఓవైపు తీవ్ర‌మైన ఎండ దంచి కొడుతుంది. కింద బండ‌రాయి మీద కూర్చుని న‌వ్వుతూ ఫోజులిచ్చింది. అమ్మ‌డు జీన్స్ దుస్తుల్లో మ‌రింత అందంగా క‌నిపిస్తుంది. వేడిమిని త‌ట్టుకునేలా క‌ళ్ల‌కు స‌న్ గ్లాసెస్ ధ‌రించింది. వెనుక వైపుగా చూసి న‌వ్వుతూ కెమెరాకి ఫోజులిచ్చింది. ఇదంతా ఒక వైపు..మ‌రోవైపు త‌న‌లో సిస‌లైన వేడిని సైతం అంతే అందంగా ప్రొజెక్ట్ చేసింది.


హిప్ నుంచి కాలి పాదం వ‌ర‌కూ స్కిన్ షోని ఓ రేంజ్ లో హైలైట్ చేసింది. అందులోనూ మండే వేడికి ఆ థైస్ కి సురుక్కుమ‌న్నాదా? లేదా? అన్న‌ది తెలియ‌దు గానీ...ఆండ్రియో లోని థై బ్యూటీకి కుర్రాళ్ల గుండె మాత్రం జివ్వుమంది. అమ్మ‌డు వెకేష‌న్ లో భాగంగా ఇలా జంగిల్ అద్వాల్ని ఆస్వాదిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఆండ్రియో థై షో ట్రీట్ నెట్టింట చ‌ర్చ‌కు దారి తీసింది. ఎవ‌రి స్టైల్లో వారు కామెంట్లు గుప్పిస్తున్నారు.


ఒక కోలీవుడ్ లో ఆండ్రియో జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎంత మంది భామ‌లొచ్చినా పోటీతో సంబంధం లేకుండా కొత్త అవ‌కాశాలు ఉండనే ఉంటున్నాయి. ఆ ర‌కంగా అమ్మ‌డు ఓ బ్రాండ్ గా ముద్ర వేసుకుంది. త‌న కోసమంటూ కొన్ని పాత్ర‌ల్ని ద‌ర్శ‌కులే క్రియేట్ చేసేలా ఐడెంటిటీ వేసేసింది. ఈ మ‌ధ్య మ‌ళ్లీ లైవ్ పెర్పార్మెన్స్ లు కూడా మొదలు పెట్టింది. వాటి ద్వారానూ బాగానే సంపాదిస్తుంది.