Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : బీచ్ లో అందాల సందడి

ప్రస్తుతం కూడా ఈ అమ్మడి చేతిలో అయిదు ఆరు సినిమాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   6 Jun 2024 6:20 AM GMT
పిక్ టాక్ : బీచ్ లో అందాల సందడి
X

కందా నాల్ ముదల్ అనే తమిళ సినిమాతో 2005 లో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ ఆండ్రియా జర్మియా. ఈ అమ్మడు తమిళంతో పాటు తెలుగు మరియు మలయాళ సినిమా ఇండస్ట్రీ లో అనేక సినిమాలు చేయడం ద్వారా సౌత్ ఇండియాలో మోస్ట్‌ పాపులర్‌ హీరోయిన్స్ జాబితాలో నిలిచింది.


ప్రస్తుతం కూడా ఈ అమ్మడి చేతిలో అయిదు ఆరు సినిమాలు ఉన్నాయి. మరి కొన్ని చర్చల దశలో ఉన్నాయి. టాలీవుడ్‌ తో పోల్చితే ఈ అమ్మడికి ఇతర భాషల్లో ఎక్కువ ఆఫర్లు వచ్చాయి. చేసిన ప్రతి పాత్రకు న్యాయం చేసే విధంగా అందాల ఆరబోత చేసే ఈ అమ్మడు సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.

తాజాగా బీచ్ లోని ఒక చెట్టు కింద సేద తీరుతూ అందాల ఆరబోత చేసిన జర్మియా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నడుము అందాలను చూపిస్తూ క్లీ వేజ్‌ షో చేయడంతో పాటు పొట్టి నిక్కర్ ధరించి థైస్ అందాలను చూపిస్తున్న ఈ అమ్మడి అందం కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

కాస్త బొద్దుగా ఉండే ఈ అమ్మడి అందం ఏ ఔట్‌ ఫిట్ లో అయినా భలే ఉంటుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ముందు ముందు టాలీవుడ్‌ లో ఈ అమ్మడు బిజీ అవ్వాలని తెలుగు నెటిజన్స్ కోరుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు అన్ని కూడా తమిళ సినిమాలే. ఆ మధ్య ఒక హిందీ సినిమాలో కూడా ఈ అమ్మడు నటించబోతుంది అనే వార్తలు వచ్చాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. అన్ని వర్గాల వారిని ఈ అమ్మడు ఆకట్టుకుంటూ దూసుకు పోతుంది.