Begin typing your search above and press return to search.

అరియానా పాప స్టన్నింగ్ లుక్స్.. ఫిదా అవ్వాల్సిందే..

తాజా అదిరిపోయే పిక్స్ ను షేర్ చేసింది అరియానా. టార్న్ జీన్ ప్యాంట్, వైట్ ఇన్నర్ తో ఫోటోలు దిగి మైండ్ బ్లాక్ చేసింది అమ్మడు. నాభి, ఎద అందాలతో కవ్విస్తోంది.

By:  Tupaki Desk   |   21 July 2024 12:30 PM GMT
అరియానా పాప స్టన్నింగ్ లుక్స్.. ఫిదా అవ్వాల్సిందే..
X

అరియానా గ్లోరీ.. హీరోయిన్లకు మించిన క్రేజ్ ను సోషల్ మీడియా ద్వారా సంపాదించుకున్న విషయం తెలిసిందే. నార్మల్ యాంకర్ గా ఉన్న అరియానా.. ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. అందులో అరియానా తొడలపై రామ్ గోపాల్ వర్మ చేసిన వెకిలి కామెంట్లు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. దీంతో విపరీతమైన పాపులారిటీని దక్కించుకుంది. ఆ క్రేజ్ కారణంగానే బిగ్ బాస్ ఆఫర్ కొట్టేసింది అమ్మడు.

అయితే బిగ్ బాస్ షోలో తన అందం, ఆటతో అందరినీ అలరించింది. తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా ఆర్జీవీతో కలిసి వర్కౌట్స్, ఇంటర్వ్యూలు చేస్తూ మళ్ళీ సంచలనం సృష్టించింది. కొత్తవి, పాతవి అలా అన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత పలు షోలకు యాంకరింగ్ చేసి సందడి చేసింది బ్యూటీ. ప్రస్తుతం అనేక వెబ్ సిరీసుల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

తనను తాను ప్రమోట్ చేసుకోవడంలో భాగంగా.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తుంటోంది అరియానా. గ్లామర్ ట్రీట్స్ ఇస్తూ కుర్రాళ్ల మతులు పొగుడుతుంటోంది. స్కిన్ షోలో హద్దులు చెరిపేసి పోజులు ఇస్తోంది అమ్మడు. హీరోయిన్లతో సమానంగా ఫోటో షూట్స్ చేస్తూ అదరగొడుతుంటోంది. తన లేలేతప్రాయాలను నెట్టింట షేర్ చేస్తూ అలరిస్తుంటోంది.

తాజా అదిరిపోయే పిక్స్ ను షేర్ చేసింది అరియానా. టార్న్ జీన్ ప్యాంట్, వైట్ ఇన్నర్ తో ఫోటోలు దిగి మైండ్ బ్లాక్ చేసింది అమ్మడు. నాభి, ఎద అందాలతో కవ్విస్తోంది. నడుమును వయ్యారంగా చూపిస్తూ మాయ చేస్తోంది. హీట్ పుట్టించే ఫోజులతో సెగలు పుట్టిస్తోంది. ఓ రేంజ్ లో ఎక్స్ప్రెసన్స్ ఇస్తూ అందరినీ ఫ్లాట్ చేస్తోంది. స్టన్నింగ్ లుక్స్ తో ఫిదా చేస్తోంది. మోడ్రన్ ఔట్ ఫిట్ లో అమ్మడు దిగిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆరియానా పిక్స్ చూసి ఫ్లాట్ అయిన కుర్రాళ్ళు.. లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఫైర్ ఎమోజీస్ పెడుతూ కామెంట్ సెక్షన్ నింపేస్తున్నారు. అమ్మడి బ్లాస్టింగ్ అందాలు చూసి మైమరచిపోయినట్లు చెబుతున్నారు. బ్యూటీ అందాల జాతరకు ఎవరైనా ఫ్లాట్ అవ్వకుండా ఉంటారా అని అంటున్నారు. బిగ్ బాస్ పిల్ల పిక్స్ ను తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. మరి యూత్ కు నిద్ర లేకుండా చేస్తున్న అరియానా పిక్స్ ను మీరు చూశారా?