Begin typing your search above and press return to search.

అరియానా మాయ.. ఫ్రీజ్ అయ్యేలా లెగ్స్ షో!

గత కొంతకాలంగా అరియానా అందాల గేట్లు ఎత్తేసింది. సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో ముందుంటుంది. తాజాగా కొత్త పిక్స్ షేర్ చేసింది అరియానా.

By:  Tupaki Desk   |   28 Feb 2024 8:40 AM GMT
అరియానా మాయ.. ఫ్రీజ్ అయ్యేలా లెగ్స్ షో!
X

అరియానా గ్లోరీ.. ఈ అమ్మడు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఓ రేంజ్ లో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆర్జీవీ గర్ల్ గా మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆ తర్వాత యాంకర్ నుంచి బుల్లితెర సెలబ్రెటీగా మారిపోయింది అరియానా. ఫేమస్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగుతో స్మాల్ స్క్రీన్ పై మరింతగా పాపులర్ అయ్యింది.

ఇక బిగ్ బాస్ సీజన్ నాన్ స్టాప్ తో టీవీ ప్రేక్షకులకు ఇంకొంత దగ్గరైంది. వివిధ షోల ద్వారా ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో అరియానా ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తన బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో అదరగొడుతుంటోంది. కిర్రాక్ స్టిల్స్ తో ఈ ముద్దుగుమ్మ చేసే స్కిన్ షో మాములుగా ఉండదు. ట్రెండీ ఔట్ ఫిట్స్ తో అందాలు ఆరబోస్తుంటోంది. సన్నగా ఉండే ఈ బిగ్ బాస్ బ్యూటీ.. ఇప్పుడు కాస్త బొద్దుగా మారి అందాల జాతర చేస్తోంది.

గత కొంతకాలంగా అరియానా అందాల గేట్లు ఎత్తేసింది. సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో ముందుంటుంది. తాజాగా కొత్త పిక్స్ షేర్ చేసింది అరియానా. ఎల్లో కలర్ సింగిల్ పీస్ ఫ్రాక్ లో అందాలు ఆరబోసింది. ఫ్రీజ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. థైస్ షో చేస్తూ నెటిజన్లను కట్టిపడేస్తోంది. పొట్టి దుస్తుల్లో ఛిల్ అవుతూ అరియనా పోస్ట్ చేసిన ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

అరియానా అందాలకు నెటిజన్లు ఫ్రీజ్ అయిపోతున్నారు. బ్యూటీఫుల్ లేడీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. వర్త్ మామా వర్త్ అంటూ కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. అందాలతో ఫ్రీజ్ కాదు, మైండ్ బ్లాక్ చేశావని అంటున్నారు. హీరోయిన్ మెటీరియల్ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ అంటూ క్రేజీ గా కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం అరియానా.. వెబ్ సిరీస్ లు చేస్తూ కెరీర్ పరంగా జాగ్రత్తగా అడుగులేస్తోంది. మరోవైపు సినిమా అవకాశాల కోసం గట్టిగా ట్రై చేస్తోంది. మంచి ఛాన్స్ వస్తే సిల్వర్ స్క్రీన్ పై అందాలు ఆరబోయడానికి రెడీ అన్నట్లుగా ఇన్ డైరెక్ట్ గా హింట్స్ ఇస్తోంది. దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించిందేందుకు గ్లామర్ షో చేస్తోంది. మరి ఈ అమ్మడికి మంచి అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.