Begin typing your search above and press return to search.
4 రోజుల కలెక్షన్స్: సేఫ్ అవుతుందా?
By: Tupaki Desk | 5 March 2019 6:39 AM GMTనందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన 118 మొన్న శుక్రవారం విడుదలై పర్వాలేదు అనిపించుకునే వసూళ్లతో సేఫ్ అయ్యే దిశగా వెళ్తోంది. మొదటి వారం పూర్తి కాకుండానే వరసగా రెండు సెలవులు రావడంతో ఆదివారం-శివరాత్రి సోమవారాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంది. పోటీగా ఇంకే సినిమా లేకపోవడం ఉన్న ఒక్క అజిత్ విశ్వాసం పట్టించుకునే నాధుడు లేకపోవడం మరో ప్లస్ గా మారింది. మొదటి రోజు కన్నా నిన్న మెరుగైన లెక్కలు నమోదు కావడం గమనార్హం. మిగిలిన ఏరియాలతో పోలిస్తే నైజామ్ లో బాగా రాబడుతున్న 118కు జరిగిన బిజినెస్ రీజనబుల్ కాబట్టి ఫస్ట్ వీక్ లోపే పెట్టుబడిని రాబట్టడం టార్గెట్ గా పెట్టుకుంది.
ఏరియాల వారీగా ఫిగర్స్ ఈ విధంగా నమోదయ్యాయి.
నైజామ్ - 2.44 కోట్లు
సీడెడ్ - 0.85 కోట్లు
ఉత్తరాంధ్ర - 0.61 కోట్లు
గుంటూరు - 0.44 కోట్లు
ఈస్ట్ గోదావరి - 0.30 కోట్లు
వెస్ట్ గోదావరి - 0.24 కోట్లు
కృష్ణా - 0.43 కోట్లు
నెల్లూరు - 0.13 కోట్లు
తెలుగు రాష్ట్రాల 4 రోజుల షేర్ - 5.44 కోట్లు
ఏరియాల వారీగా ఫిగర్స్ ఈ విధంగా నమోదయ్యాయి.
నైజామ్ - 2.44 కోట్లు
సీడెడ్ - 0.85 కోట్లు
ఉత్తరాంధ్ర - 0.61 కోట్లు
గుంటూరు - 0.44 కోట్లు
ఈస్ట్ గోదావరి - 0.30 కోట్లు
వెస్ట్ గోదావరి - 0.24 కోట్లు
కృష్ణా - 0.43 కోట్లు
నెల్లూరు - 0.13 కోట్లు
తెలుగు రాష్ట్రాల 4 రోజుల షేర్ - 5.44 కోట్లు