Begin typing your search above and press return to search.
క్రేజీ ఓటీటీ సీక్వెల్ లేదంటూ షాక్ ఇచ్చిన మేకర్స్
By: Tupaki Desk | 4 Jan 2023 1:30 AM GMTగత ఏడాది నవంబర్ 17వ తారీకున నెట్ ఫ్లిక్స్ లో 1899 పేరుతో ఒక వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అయిన విషయం తెల్సిందే. మిస్ట్రీ సైన్స్ అండ్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఆ వెబ్ సిరీస్ ను బరన్ బో ఓడార్ రూపొందించారు. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు ముందు విపరీతమైన బజ్ ను ప్రపంచ వ్యాప్తంగా క్రియేట్ చేసింది.
స్ట్రీమింగ్ కు ముందు క్రియేట్ అయిన బజ్ తో పోల్చితే స్ట్రీమింగ్ తర్వాత వచ్చిన ఆధరణ చాలా తక్కువ.
నెట్ ఫ్లిక్స్ లో గతంలో స్ట్రీమింగ్ అయిన సిరీస్ లతో పోల్చితే '1899' కి అత్యంత తక్కువ వ్యూ మినిట్స్ లభించాయి అంటూ హాలీవుడ్ మీడియా లో కథనాలు వచ్చాయి.
1899 సిరీస్ కు రెండు మరియు మూడు సీజన్ లను తీసుకు వస్తామంటూ మొదట మేకర్స్ ప్రకటించారు. కానీ తాజాగా ఈ వెబ్ సిరీస్ యొక్క సీజన్ 2 ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అధికారికంగా ఈ విషయాన్ని మేకర్స్ తెలియజేయడంతో వెబ్ సిరీస్ అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
సిరీస్ చిత్రీకరణ మరియు ఇతర విషయాల్లో తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంటూ బరన్ బో ఓడార్ అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాడు.
ఇప్పటికే కొంత భాగం షూట్ చేసిన సీజన్ 2ను మధ్యలో వదిలేసి మరీ ప్రేక్షకులకు మేకర్స్ షాక్ ఇవ్వడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.