Begin typing your search above and press return to search.
2.0: ఏపీ తెలంగాణా 3 డేస్ కలెక్షన్స్
By: Tupaki Desk | 2 Dec 2018 10:03 AM GMTసూపర్ స్టార్ రజనీకాంత్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన '2.0' నవంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు రోజులకు గయీ ఏపీ తెలంగాణా రాష్ట్రాలలో రూ. 18.62 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను సాధించిన ఈ చిత్రం మూడో రోజు మరో ఆరు కోట్ల షేర్ ను రాబట్టింది. బడ్జెట్.. టార్గెట్ ఫిగర్ ను బట్టి చూస్తే ఇవి యావరేజ్ కలెక్షన్సే.
ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను రూ.76 కోట్లకు అమ్మడం జరిగింది కాబట్టి టార్గెట్ రీచ్ కావడానికి ఈ సినిమాకు లాంగ్ రన్ అవసరం. ఈ సినిమా విజయం సోమవారం కలెక్షన్స్ ఎలా ఉంటాయి.. డ్రాప్ కాకుండా నిలకడగా ఉంటాయా అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి మాత్రం ఆశాజనకంగా లేనట్టే.
తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల ఏరియా వైజ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజాం - 10.34 cr
సీడెడ్ - 3.73 cr
ఉత్తరాంధ్ర - 3.27 cr
ఈస్ట్ - 1.83 cr
వెస్ట్ - 1.34 cr
కృష్ణ - 1.42 cr
గుంటూరు - 1.89 cr
నెల్లూరు - 1.13 cr
ఏపీ + తెలంగాణా టోటల్: రూ.24.95 కోట్లు(షేర్)