Begin typing your search above and press return to search.
2.0: ఏపీ తెలంగాణా డే-1 కలెక్షన్స్
By: Tupaki Desk | 30 Nov 2018 6:01 AM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం నిన్న గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శంకర్- రజని హ్యాట్రిక్ కాంబో.. భారీ బడ్జెట్ సై ఫై చిత్రం కావడంత ఈ సినిమాపై చాలా హైప్ ఉంది. మరోవైపు ఇండియాలో ఎలాంటి క్రేజీ ప్రాజక్టు రిలీజ్ అవుతున్నా 'బాహుబలి' కలెక్షన్స్ ను క్రాస్ చేస్తుందా లేదా తెలసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా చాలామందిలో ఉంది.
మొదటి రోజు తెలుగు రాష్ట్రాల విషయం తీసుకుంటే మాత్రం ఈ సినిమా కలెక్షన్స్ ఏమాత్రం 'బాహుబలి' దరిదాపుల్లో కూడా లేవు. మొదటి రోజు ఏపీ- తెలంగాణాలలో '2.0' కలెక్షన్స్ యావరేజ్ అని మాత్రమే చెప్పొచ్చు. రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 12.69 కోట్ల షేర్ వసూలు చేసింది. రజనీకాంత్ సినిమాల్లో మాత్రం ఇదే కెరీర్ బెస్ట్ ఫిగర్. ఈ సినిమాపై ఎ సెంటర్లలో భారీ ఆసక్తి వ్యక్తం అయింది గానీ బీ.. సి సెంటర్లలో మాత్రం ఆ రేంజిలో ఆసక్తి కనిపించలేదు. కలెక్షన్స్ కూడా దానికి తగ్గట్టే ఎ సెంటర్లలో ఎక్కువగా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజాం - 4.74 cr
సీడెడ్ - 1.98 cr
ఉత్తరాంధ్ర - 1.66 cr
ఈస్ట్ - 0.98 cr
వెస్ట్ - 0.76 cr
కృష్ణ - 0.72 cr
గుంటూరు - 1.12 cr
నెల్లూరు - 0.73 cr
టోటల్ : రూ.12.69 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్
Disclaimer: Data Gathered From Various Confidential Sources And May Also Include Estimates, We Dont Gaurantee any Aunthenticity Of The Same