Begin typing your search above and press return to search.
2022 టాలీవుడ్ గొడవలు.. సాయి పల్లవి షాక్ ఇచ్చింది!
By: Tupaki Desk | 23 Dec 2022 1:30 AM GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది కొన్ని సినిమాలు భారీ విజయాన్ని అందుకోగా మరికొన్ని సినిమాలు దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. అలాగే కొంతమంది ఆర్థిక ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా లైగర్ సినిమా ఏ స్థాయిలో డిజాస్టర్ అయిందో అదే స్థాయిలో చిత్ర యూనిట్ సభ్యులను కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఈ సినిమా పెట్టుబడి విషయంలో కొంతమంది రాజకీయ నాయకులు బ్లాక్ మనీ పెట్టుబడిగా పెట్టారు అని ఆరోపణలు వచ్చాయి.
దీంతో ఆఖరికి విజయ్ దేవరకొండ కూడా ఈడి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతేకాకుండా లైగర్ సినిమాపై పెట్టుబడి పెట్టిన డిస్ట్రిబ్యూటర్స్ కూడా నష్టాలను భరించే విధంగా చిత్ర నిర్మాతలపై ఒత్తిడి పెంచడం కూడా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అదేవిధంగా కొరటాల శివ ఆచార్య సినిమా వలన కూడా తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
అయితే ఈ వివాదం కంటే కూడా మహేష్ బాబు బాలీవుడ్ ఇండస్ట్రీపై చేసిన మరొక కామెంట్ కూడా హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. మేజర్ సినిమా ప్రమోషన్స్ లో మహేష్ బాలీవుడ్ ఇండస్ట్రీ నన్ను భరించలేదు అని చేసినా ఒక కామెంట్ అక్కడ మీడియాలో పెనుచిచ్చును రేపింది. దీంతో కొంతమంది బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా మహేష్ చేసిన కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఇక సాయి పల్లవి చేసిన కామెంట్స్ మాత్రం మరొక లెవెల్ లో కాంట్రవర్సీ క్రియేట్ చేశాయి. విరాటపర్వం సినిమా ప్రమోషన్ లో ఆమె రెండు వర్గాల అభిప్రాయాలు ఆలోచనల గురించి మాట్లాడుతూ.. ఇది కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి కూడా మాట్లాడింది.
ఆ సినిమాలో పండితులపై ఎలాగైతే దాడి చేశారో మరి కొందరు ముస్లిం వ్యక్తులపై జై శ్రీరామ్ అంటూ దాడి చేసిన విధానం కూడా అదే తరహాలో ఉంటుంది అని ఇద్దరి మధ్యలో తేడా ఏముంది అని ఆమె ఇచ్చిన వివరణ కూడా కొంత సెన్సిటివ్ గా వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఇక ఇటీవల దిల్ రాజు థియేటర్ల వివాదం కూడా తెలుగు చిత్ర పరిశ్రమను షేర్ చేసింది. వారసుడు సినిమా కోసం మిగతా పెద్ద హీరోల సినిమాలకు కూడా ఆయన థియేటర్లు దక్కని ఇవ్వడం లేదని అలాగే కోలీవుడ్ హీరో అజిత్ ను తక్కువ చేసి మాట్లాడారు అని కూడా దిల్ రాజు కాంట్రవర్సీలో నిలిచారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.