Begin typing your search above and press return to search.
3D రాకింగ్.. 2D రొంబ కష్టం!
By: Tupaki Desk | 4 Dec 2018 1:30 AM GMTభారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన '2.0' ఇప్పటికి ఫైవ్ డేస్ రన్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా 2D.. 3D వెర్షన్లను ఒకేసారి రిలీజ్ చెయడం.. పైగా చూస్తే 3D వెర్షన్ మాత్రమే చూడాలి అన్నట్టుగా ప్రచారం చేయడంతో ప్రేక్షకులు దాదాపుగా 3D వెర్షన్ చూసేందుకు మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
నిజం చెప్పాలంటే.. సినిమాకు ఓవరాల్ గా వచ్చిన టాక్ కంటే 3D వెర్షన్ లో తెరకెక్కించిన స్టాండర్డ్ కే ప్రేక్షకులు శంకర్ కు ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు. దీంతో ఎవ్వరూ రెగ్యులర్ గా మనందరం చూసే 2D వెర్షన్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈ ఇంపాక్ట్ సోమవారం '2.0' బుకింగ్స్ విషయం లో క్లియర్ గా తెలుస్తోంది. సోమవారం నాడు 3D వెర్షన్ ప్రదర్శిస్తున్న థియేటర్లలో దాదాపు 70-80 శాతం ఆక్యుపెన్సీ ఉంది. కానీ అదే 2D వెర్షన్ ప్రదర్శిస్తున్న థియేటర్లలో కనీసం 20% ఆక్యుపెన్సీ లేకపోవడం అందరికీ షాకే. అంటే థియేటర్ రెంట్ ఖర్చులకు సరిపడా కలెక్షన్స్ కూడా రావన్నమాట.
ఈ లెక్కన త్రీడీ వెర్షన్ మరికొన్ని రోజులు ఆదరణ దక్కే అవకాశం ఉంది కానీ.. టూడీ వెర్షన్ థియేటర్లను కొనసాగించడం కష్టమే. కొంతమంది అసలు ఈ టూడీ వెర్షన్ ను తీసేస్తే మేలని సినిమాకు బ్యాడ్ టాక్ రాకుండా ఉంటుందని సలహా ఇస్తున్నారు. మరి ఫిలిం మేకర్స్ ఏం చేస్తారో వేచి చూడాలి.