Begin typing your search above and press return to search.
ఆంటీకి రూ.5కోట్లా..!
By: Tupaki Desk | 15 April 2015 5:19 AM GMTఅప్పుడెప్పుడో తెర మీద తళ్కుమని.. పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పేసిన ముదురు బెండకాయ లాంటి అందాల ఆంటీ కాజోల్ వార్తల్లోకి వచ్చేసింది. కింగ్ ఖాన్ షారూక్‌తో జత కడుతూ ఆమె ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హిట్ పెయిర్ అయిన వీరిద్దరి దాల్వాలే ద్వారా తెర మీద త్వరలో తళుక్కుమననున్నారు.
అయితే.. ఈ చిత్రం కోసం కాజోల్ ఆంటీకి ఇస్తున్న పారితోషికం ఎంతో తెలుసా?అక్షరాల రూ.5కోట్లు. ఈ మొత్తం విన్న వారంతా అవాక్కు అవుతున్నారట. రోహిత్‌శెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రానికి షారూక్ సతీమణి గౌరీఖాన్ కూడా సహ నిర్మాత. అంతా మనవాళ్లే కదా అనుకున్నారో ఏమోకానీ.. కాజోల్ పారితోషికం.. ఇప్పటి టాప్ కథానాయికిలకు ఇచ్చే స్థాయిలో ఇవ్వటం విశేషం.
రూ.5కోట్ల పారితోషికం అధికారిక సమాచారం కానప్పటికీ..విశ్వసనీయవర్గాలు వెల్లడించటంతో ఈ న్యూస్ హాట్‌టాపిక్‌గా మారింది. ముఖానికి రంగేసుకొని చాలా రోజులైనప్పటికీ.. కాజోల్ ఆంటీ క్రేజ్ ఏ మాత్రం తగ్గకపోవటం.. ఆమె తీసుకుంటున్న పారితోషికం చూస్తేనే అర్థమైపోతుంది.
గతంలో మాంచి హిట్ పెయిర్‌గా పేరున్న షారూక్.. కాజోల్‌లు ఈ చిత్రంలో తెరపై మరసారి జత కట్టనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరి నాటికి థియేటర్లలోకి తీసుకొచ్చేయాలని ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి రానున్నరోజుల్లో మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయని చెబుతున్నారు.