Begin typing your search above and press return to search.
ట్రెడిషనల్ లుక్ లోనే ఘాటుగా మెస్మరైజ్ చేస్తున్న చాందిని
By: Tupaki Desk | 23 Feb 2023 3:00 PMషార్ట్ ఫిలిమ్స్ ద్వారా వెలుగులోకి వచ్చి తర్వాత కుందనపు బొమ్మ అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్లోకి తరంగాలు చేసిన తెలుగు అమ్మాయి చాందిని చౌదరి. ఈ అమ్మడికి మొదటి సినిమా ఫ్లాప్ అయిన కూడా తర్వాత మెల్లమెల్లగా అవకాశాలు వస్తున్నాయి. చెప్పుకోదగ్గ సినిమాలు అయితే ఇప్పటివరకు చేయకపోయిన తనకంటూ నటిగా ప్రత్యేకమైన గుర్తింపుని మాత్రం సొంతం చేసుకుంది. ఆమె కెరియర్ లో బెస్ట్ మూవీ అంటే కలర్ ఫోటో అని చెప్పాలి. ఈ సినిమాలో చాందిని చౌదరి నటిగా మంచి మార్కులు సంపాదించింది.
ప్రస్తుతం విశ్వక్సేన్ హీరోగా తెరకెక్కుతున్న గామి సినిమాలో ఆమె నటిస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు డిజిటల్ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. సినిమాల ద్వారా రాని సక్సెస్, గుర్తింపు ఆమెకు డిజిటల్ మీడియాలో వస్తూ ఉండడం విశేషం. గాడ్స్ ఆఫ్ ధర్మపురి అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన చాందిని చౌదరి రీసెంట్ గా అంజలి నటించిన ఝాన్సీ వెబ్ సిరీస్ లో ప్రతినాయక పాత్రలో కనిపించింది.
ఝాన్సీ పార్ట్ 2 లో చాందిని చౌదరి పాత్ర కీలకంగా ఉండబోతుందని ఇప్పటికే మొదటి సిరీస్ తో క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ అందాల భామ ఇప్పుడు సోషల్ మీడియాలో కలర్ ఫుల్ ఫోటోలతో సందడి చేస్తుంది. అవకాశాలు పెంచుకోవాలంటే కాస్త గ్లామర్ డోస్ కి సిద్ధం కావాల్సిందే అని భావించిన చాందిని చౌదరి ఆ దిశగా హాట్ ఫోటోలని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
ఇప్పటికే చాలామంది తెలుగు అమ్మాయిలు నార్త్ ఇండియన్ హీరోయిన్స్ తో పోటీ పడుతూ అందాల ప్రదర్శన చేస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి చాందిని చౌదరి కూడా వచ్చి చేరిందని చెప్పాలి. తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఈ బ్యూటీ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ లో అదిరిపోయే లుక్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. ఎద అందాలు కనిపించే విధంగా ఫోజులిస్తూ కుర్రాళ్ళకి చూపులు బాణాలు విసురుతుంది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.