Begin typing your search above and press return to search.
హాట్ అందాలతో మాయ చేస్తోన్న దివ్య
By: Tupaki Desk | 28 May 2023 10:00 PM GMTబాలీవుడ్ లో అందాల భామలు ఎక్కువగా అల్ట్రా మోడరన్ లుక్ లోనే కనిపించడానికి ఇష్టపడతారు. అలాగే గ్లామర్ షో చేయడం అక్కడ చాలా కామన్ విషయం. సెలబ్రిటీ పార్టీలకి కూడా మోడరన్ అవుట్ ఫిట్ లతోనే వస్తూ గ్లామర్ షో విషయంలో ఒకరికి ఒకరు పోటీ పడుతూ ఉంటారు. ఇక వెస్ట్రన్ కల్చర్ ప్రభావం బాలీవుడ్ లో ఎక్కువగా ఉంటుంది.
ఇదిలా ఉంటే దివ్యాఖోస్లా కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ బడా నిర్మాత ప్రస్తుతం ప్రభాస్ తో ఆదిపురుష్ మూవీ చేస్తోన్న భూషణ్ కుమార్ భార్యగా అందరికి సుపరిచితమే. ఈ బ్యూటీ హీరోయిన్ గానే కెరియర్ స్టార్ట్ చేసింది. 2004లో ఉదయ్ కిరణ్ కి జోడీగా లవ్ టుడే అనే సినిమాతో హీరోయిన్ తెరంగేట్రం చేసింది.
తెలుగులో మొదటి మూవీ సక్సెస్ కాలేదు. దాంతో బాలీవుడ్ లోనే ట్రై చేసి అమితాబచ్చన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ ఉన్న సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 2005లోనే టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. తరువాత నటిగా బ్రేక్ తీసుకున్న ఈ బ్యూటీ 2016లో సనమ్ రే మూవీతో దర్శకురాలిగా తన అదృష్టం పరీక్షించుకుంది.
ఈ చిత్రాన్ని తన భర్త భూషణ్ కుమార్ నిర్మించడం విశేషం. అంతకంటే ముందుగా బాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ డెబ్యూ మూవీ యారియన్ ని దివ్యాఖోస్లా 2014లో తెరకేక్కించింది.
ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. దీంతో నిర్మాతగా మారి సినిమాలు చేస్తూ వస్తోంది. ఇక రీసెంట్ గా దర్శకురాలిగా యారియన్ 2 చిత్రాన్ని కూడా కంప్లీట్ చేసింది.
ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా రెస్టారెంట్ లో అదిరిపోయే హాట్ లుక్స్ తో దర్శనం ఇచ్చింది. ఈ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఎద అందాలు కనిపించే విధంగా సోకుల విందు అందిస్తూనే ఈ అమ్మడు తనకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ కోసం అలోచిస్తుందంట. ఈ విషయాన్ని ఆమె ఫోటోలకి జోడించి క్యాప్షన్ గా పెట్టింది. ఈ ఫోటోలని ఏకంగా 2.18 లక్షల మంది వీక్షించడం విశేషం.