Begin typing your search above and press return to search.
రామారావు బ్యూటీ.. సముద్రం ఒడ్డున బికినీలో సిట్టింగ్ పోజ్
By: Tupaki Desk | 20 Feb 2023 1:30 PM ISTదివ్యాంశ కౌశిక్... ఈ భామ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ నాగ చైతన్య నటించిన 'మజిలీ'తో సినీ ప్రయాణం మొదలుపెట్టింది. ఆ తర్వాత రవి తేజ 'రామారావు ఆన్ డ్యూటీ' లో హోమ్లీ లుక్ తో అందర్నీ ఆకట్టుకుంది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దివ్యాంశ కౌశిక్. తాజాగా స్టన్నింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచు కుంది. హాట్ ఫొటోస్ తో కుర్రకారు మతులు పోగొడుతోంది. సముద్రం ఒడ్డున టు పీస్ బికినీలో... సిట్టింగ్ పొజిషన్ లో కూర్చింది. ఆ పొజిషన్ చూస్తుంటే... కుర్ర కారు అగలేరు అనడంలో సందేహం లేదు. బ్యాక్ సైడ్ పొజులతో... పిచ్చెక్కించేలా ఉంది.
ఇక ఈ భామ మైఖేల్ సినిమాలో సందీప్ కిషన్ సరసన దివ్యాంశ కౌశిక్ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలై యావరేజ్ టాక్ తో ముందుకు వెళ్ళి ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమా బాక్సా ఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఫలితం రాలేదనే చెప్పాలి. పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. తాజగా ఈ భామ మరిన్నీ అవకాశాల కోసం అందాలను ఆరబోస్తూ.. కుర్రకారు మతులు చెడగొడుతుంది.
సుధీర్ వర్మ, నిఖిల్ సిద్ధార్థ్ కాంబోలో వస్తున్న సినిమాలో కూడా దివ్యాంశ నటించనున్నట్లు సమాచారం. 2021లో వచ్చిన 'ది వైఫ్' సినిమాతో దివ్యాంశ కౌశిక్ హిందీ చలనచిత్ర రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ముస్సోరీ ఇంటర్నేషనల్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత దివ్యాంశ కౌశిక్.. మోడల్‌గా కెరీర్ ఆరంభించింది. మోడల్‌గా ఎదిగేందుకు ఢిల్లీ నుంచి ముంబై మారింది.
ఇక ఈ భామ 1997 ఫిబ్రవరి 10న న్యూ ఢిల్లీలో దివ్యాంశ కౌశిక్ జన్మించింది. దివ్యాంశ తల్లి అంజు కౌశిక్ బాలీవుడ్‌లో మేకప్ ఆర్టిస్ట్. ఆమె ఎక్కువగా సీనియర్ నటి రాణి ముఖర్జీతో పని చేశారు. తన స్ఫూర్తితో దివ్యకు మేకప్ ఆర్టిస్టు అవ్వాలనిపించిందని గతంలో వెల్లడించింది. లండన్ వెళ్లి శిక్షణ కూడా తీసుకుందట. అక్కడ కొంత కాలం పని చేసింది. ఫెయిర్ అండ్ లవ్లీ, హీరోహోండా వంటి పెద్ద సంస్థల ప్రకటనలూ చేసే అవకాశం వచ్చింది. అవి చేస్తూ ఆడిషన్లలో పాల్గొనింది దివ్యాన్ష. అప్పుడే దర్శకుడు శివ నిర్వాణ దృష్టిలో పడటం వల్ల మజిలీలో అవకాశమిచ్చారు. ముంబయి వెళ్లి యాక్టింగ్‌లో ట్రైనింగ్ తీసుకున్న దివ్యాన్ష మరోవైపు మోడలింగ్ చేసింది. మజిలీలో నటించే అవకాశం వచ్చింది. మజిలీలో ఆమె నటనకు మంచి పేరొచ్చింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.