Begin typing your search above and press return to search.
అందాల 'నిధి' చూడటానికి రెండు కళ్లు సరిపోవేమో..!
By: Tupaki Desk | 8 May 2023 8:00 PMఅక్కినేని హీరో మజ్నూ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల నిధి అగర్వాల్. నిజంగానే పేరుకి తగినట్లు అందాలన్నీ నిధిలా పోగు చేసినట్లు ఉంటుంది. తెలుగులో అడుగుపెట్టిన మొదటి సినిమాలోనే తన అందాలను ఆరబోయడంలో ఆమె ఎక్కడా వెనకాడలేదు. అంతే, ఆమె సొగసుకు కుర్రకారు కూడా దాసోహం అన్నారు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితం రాకపోవడంతో, కాస్త వెనకపడింది.
ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ లో విశ్వరూపం చూపించేసింది. నటనతో పాటు, గ్లామర్ ని కూడా ఒలకబోసి మెస్మరైజ్ చేసింది. అది సూపర్ హిట్ అయినప్పటికీ తెలుగులో పాపకు పెద్దగా ఛాన్సులు రాలేదు. కానీ ఇతర భాషల్లో సినిమాలు చేస్తూనే ఉంది. ఆ బామ టాలీవుడ్ లో సినిమాలు చేయకపోయినా ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది.
ఇటీవల ఆమె ఇంట్లో ప్రముఖ జోతిష్యుడు వేణుస్వామి పూజలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. తన కెరీర్ కోసమే ఆమె ఈ పూజలు చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ బ్యూటీ మాత్రం ఆ విషయంపై కొంచెం కూడా స్పందించలేదు. అంతేకాదు, ఆ తర్వాత మిళ స్టార్ హీరో ఉదయ నిధి స్టాలిన్ తో ఆమె పీకల్లోతూ ప్రేమలో ఉన్నారని కొంతకాలం వార్తలు వచ్చాయి. అంతకముందు శింభుతో పెళ్లిదాకా వెళ్లిందంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో వేటిపైనా ఆమె స్పందించలేదు, అలా అని ఖండించలేదు.
ఈ విషయాలన్నీ పక్కన పెడితే, నిధి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలతో విస్ఫోటనం చేస్తూ ఉంటుంది. తన కొత్త కొత్త ఫోటో షూట్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తెల్లని దుస్తులు ఆమె షేర్ చేసిన ఫోటోలకు కుర్రాళ్లకు హార్ట్ ఎటాక్ వచ్చేలా ఉంది.
పాలరాతి శిల్పంగా, తెల్లని దుస్తుల్లో మెరిసిపోతోంది. బెడ్ పై ఓ శిల్పంలా కూర్చొని ఫోజులు ఇచ్చింది. వైట్ కలర్ డ్రెస్ కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, డ్రైస్ కి తగినట్లుగా చెప్పులు ధరించింది. ఆ ఫోటోలు ఇప్పుడు తెగ ఆకట్టుకుంటున్నాయి.
ఆ ఫోటోలో ఆమె క్లీవేజ్ అందాలను ఎరగా వేస్తూ, కొంటెగా చూస్తోంది. దీంతో కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. ఈ అందాలను చూడటానికి రెండు కళ్లు సరిపోవు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్కేయండి.