Begin typing your search above and press return to search.
పిక్ టాక్ : అందాల రాక్షసిగా జాక్వెలిన్
By: Tupaki Desk | 29 April 2023 4:27 PM GMTబాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వరుస సినిమాలతో దూసుకు పోవడంతో పాటు ఇలాంటి హాట్ ఫోటో షూట్స్ తో కూడా రచ్చ చేస్తూనే ఉంటుంది. నటిగా మోడల్ గా బాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ శ్రీలంక మోడల్ 2006 సంవత్సరంలో మిస్ యూనివర్స్ శ్రీలంకగా ఎంపిక అయ్యింది.
2006 సంవత్సరంలోనే శ్రీలంక తరపున మిస్ యూనివర్స్ పోటీకి హాజరు అయిన జాక్వెలిన్ సిడ్నీ యూనివర్శిటీలో మాస్ కమ్యూని కేషన్ లో డిగ్రీ పూర్తి చేసింది. శ్రీలంకలో టీవీ రిపోర్టర్ గా కూడా చేసిన ఈ అమ్మడు బాలీవుడ్ లో 2009 లో అలాడిన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా తోనే అందాల ఆరబోతతో మెప్పించింది.
ఐటం సాంగ్స్ తో పాటు హీరోయిన్ గా నటిస్తూ దశాబ్ద కాలంగా స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు సెల్ఫీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరో రెండు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.
గత ఏడాది హీరోయిన్ గా.. ప్రత్యేక పాత్రల్లో.. ప్రత్యేక పాటల్లో నటించి ఏడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సౌత్ లో కూడా ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉన్న విషయం తెల్సిందే. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఈ అమ్మడి యొక్క స్కిన్ షో ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి.
ఈసారి స్కిన్ షో తో పాటు డిఫరెంట్ మేకోవర్ మరియు ఔట్ ఫిట్ తో ఈ అమ్మడు సర్ ప్రైజ్ చేస్తోంది. ఒక రాక్షస జాతికి చెందిన అందమైన అమ్మాయి గా ఈమె కనిపిస్తోంది. ఆకట్టుకునే నడుము నాభి అందాలను చూపిస్తూ థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తున్న ఈ అమ్మడి యొక్క ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ అందాల రాక్షసి పై మీరు ఒక లుక్కేయండి.