Begin typing your search above and press return to search.
స్టార్ హోటల్ లాంజ్ లో పిచ్చిలేపుతున్న క్యాట్ ఉమెన్?
By: Tupaki Desk | 10 Jun 2023 10:01 AM GMT2004లో విడుదలైన హాలీ బెర్రీ 'క్యాట్ ఉమెన్' హాలీవుడ్ లో ఒక సంచలనం. ఆ తర్వాత ఇదే తరహా పాత్రలతో పలు ఆంగ్ల చిత్రాలు విడుదలయ్యాయి. కానీ హాలీ బెర్రీ అద్భుత నటన ముందు ఎవరైనా దిగదుడుపే. అచ్చం పిల్లిలాగా ప్రవర్తించడం గోడలెక్కడం గెంతడం మ్యావ్ అంటూ విరుచుకుపడడం సహా ప్రతిదీ ఉత్కంఠను కలిగిస్తాయి. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాల వెల్లువ మునుముందు భారతదేశంలోను సాధ్యమేనని అభిమానులు ఆశిస్తున్నారు.
రొటీనిటీని జయించిన తెలుగు సినిమా పోకడ దీనికి భరోసాని కల్పిస్తోంది. .ఒకవేళ భారతదేశం నుంచి క్యాట్ ఉమెన్ గా నటించాల్సి వస్తే ఏ హీరోయిన్ సూటబుల్? అనేదానికి ఇదిగో ఇక్కడ సమాధానం లభించింది. 40 ఏళ్ల ప్రియాంక చోప్రా తాజా ఫోటోషూట్ వీక్షించాక వన్ అండ్ ఓన్లీ ఇండియాస్ క్యాట్ ఉమెన్ పీసీ అంటూ పొగిడేయకుండా ఉండలేం.
వైట్ థై స్లిట్ గౌను నెక్ లైన్ తో పీసీ తాజా ఫోటోషూట్ వైరల్ అవుతోంది. ప్రియాంక అచ్చంగా క్యాట్ ఉమెన్ ని తలపిస్తోంది. పిల్లి చెవుల మాదిరిగా తన హెయిర్ ని డిజైన్ చేసిన తీరు ఎంతో ఆకట్టుకుంది.
ప్రతిసారీ ఫోటోషూట్ల పరంగా ప్రయోగాలు చేసేందుకు వెనకాడని అమెరికా కోడలు ప్రియాంక ఈసారి కూడా దుమారం రేపిందని చెప్పాలి.
ఇంతకీ పీసీ ఎక్కడ ఉంది? అంటే... ప్రియాంక చోప్రా జెండాయాతో రోమ్ (ఇటలీ) నగరంలో కనిపించింది. పాపులర్ BVLGARI హోటల్ ప్రారంభోత్సవానికి పలువురు సెలబ్రిటీలతో కలిసి హాజరైంది. ఇక్కడ తెల్లటి రంగు డిజైనర్ దుస్తుల్లో అద్భుతంగా కనిపించింది! హాలీవుడ్ స్టార్ జెండయా సహా ఇతర సభ్యులతో కలిసి పీసీ రెడ్ కార్పెట్ పై కనిపించింది. తనను చూడగానే క్యాట్ ఉమెన్ హాలీ బెర్రీ.. అలాగే 2020లో అరియానా గ్రాండే ను తలపించేలా రెండు పోనీటెయిల్స్ తో తన జుట్టును డిజైన్ చేయించింది.
తెల్లటి బూట్లతో కంప్లీట్ రూపాన్ని ప్రదర్శించింది. ఆమె దుస్తులకు సంబంధించిన అనేక వీడియోలు ఫోటోలు అభిమానుల పేజీలలో అప్ లోడ్ అవుతున్నాయి. ప్రియాంక చోప్రా తెల్లటి స్లిట్ గౌనులో నెక్లైన్తో సెక్సీయెస్ట్ క్యాట్ వుమన్ లాగా ఉంది అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.