Begin typing your search above and press return to search.
జై బాలయ్య కిక్కు.. వర్మకు కూడా ఎక్కేసింది!
By: Tupaki Desk | 6 July 2023 10:02 PM GMTవిలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా భిన్నంగానే ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల కంటే కాంట్రవర్సీ లతోనే ఎక్కువగా హైలైట్ అవుతూ వస్తున్న రామ్ గోపాల్ వర్మ ఇటీవల అమెరికా కు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక్కడ తెలుగు వారికి సంబంధించిన ఈవెంట్స్ లో పాల్గొంటున్న రాంగోపాల్ వర్మ తన కు నచ్చిన ప్రదేశాల ను చుట్టి వస్తున్నాడు.
అమెరికా లో ఎక్కువగా గ్లామరస్ బ్యూటీలు తిరిగే చోటనే వర్మ తిరిగేందుకు ప్రయత్నం చేస్తూ ఉండడం విశేషం. అంతేకాకుండా ఇంతకుముందు వర్మ శృంగార తార మియా మాల్కోవాతో జిఎస్టి అనే సినిమా చేసిన విషయం తెలిసిందే ఇక ఆమెను కూడా అమెరికా లో ప్రత్యేకంగా కలుసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో షేర్ చేసుకున్నాడు.
అయితే వర్మ నోటి వెంట జై బాలయ్య అనే స్లోగన్ కూడా వినబడింది. అమెరికా లో తెలుగువారు హ్యాపీ గా సంబరాలు చేసుకుంటున్నా ఒక ప్రదేశం లో వర్మ టపాసులు కాల్చాడు. ఇక ఆ షాట్స్ పేలుతూ ఉండగా జై బాలయ్య అంటూ నినాదాలు చేశాడు. వర్మ ఎలా ఎంజాయ్ చేస్తాడో మరోసారి వీడియోల ద్వారా అర్ధమవుతోంది. ఆయన కూడా ప్రత్యేకంగా పోస్ట్ చేస్తూ చెబుతున్నాడు.
ఇక రాంగోపాల్ వర్మ మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చూసి చాలా కాలం అయింది. ఎక్కువగా పొలిటికల్ నేపథ్యం లోనే కామెంట్స్ చేస్తూ ఓ వర్గం వారికి సపోర్ట్ చేస్తున్నట్లుగానే ఆయన సినిమాలు తెరకెక్కుతున్నట్లు అనిపిస్తోంది. ఇక రాంగోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ వ్యూహం కూడా సోషల్ మీడియా లో ఆ మధ్య బాగానే హాట్ టాపిక్ గా నిలిచింది.
వైఎస్ జగన్ కు సంబంధించిన ఒక కీలకమైన అంశాన్ని ఆధారంగా చేసుకుని వర్మ ఆ సినిమా ను తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఇక రామ్ గోపాల్ వర్మ ఒక పాన్ ఇండియా సినిమా కూడా చేయాల ని చాలా కాలంగా అనుకుంటున్నాడు. అయితే ఇంతవరకు ఆ విషయం లో పెద్దగా క్లారిటీ ఇచ్చింది లేదు. ఇక వర్మ ఏమాత్రం ఖాళీగా ఉండకుండా ఇప్పుడు దేశ విదేశాలు చుట్టేస్తూ ఎంజాయ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మొత్తానికి జై బాలయ్య అనే వీడియో ను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి వైరల్ అయ్యేలా చేస్తున్నాడు.