Begin typing your search above and press return to search.
రియల్ హీరో సిక్స్ ప్యాక్ వీడియో వైరల్
By: Tupaki Desk | 26 Jun 2023 1:00 PM GMTకరోనా సమయంలో వేలాది మందికి సహాయం చేసి రియల్ హీరోగా పేరు దక్కించుకున్న సోనూ సూద్ ఒక వైపు విలన్ గా నటిస్తూ మరో వైపు హీరోగా కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. కెరీర్ ఆరంభించి చాలా సంవత్సరాలు అవుతున్నా కూడా సోనూ సూద్ ఎప్పటికప్పుడు బిజీగా ఉంటూనే ఉన్నాడు.
రియల్ హీరో సోనూ సూద్ బిజీగా ఉండటానికి కారణం ఆయన ఫిజిక్ అనడంలో సందేహం లేదు. విలన్ రోల్ కు అయినా మరే పాత్రకు అయినా కూడా సోనూ సూద్ ఫిజిక్ బాగా సెట్ అవుతుంది. అందుకే ఆయన్ను చాలా మంది తమ సినిమాల్లో విలన్ గా నటింపజేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు అనడం లో సందేహం లేదు.
తన ఫిజిక్ వల్ల వచ్చిన ఫాలోయింగ్ మరియు వస్తున్న ఆఫర్లను కంటిన్యూ చేసుకునేందుకు గాను సోనూసూద్ ఎప్పుడూ కూడా కష్టపడుతూనే ఉన్నాడు. తాజాగా మరోసారి సోనూ సూద్ సిక్స్ ప్యాక్ బాడీ లో కనిపించి అందరిని ఆశ్చర్యపర్చాడు. వయసు పెరుగుతున్నా కొద్ది ఫిజిక్ పై మరింత శ్రద్ద పెడుతున్నట్లుగా తెలుస్తోంది.
తన ఫిట్ నెస్ ను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్న సోనూసూద్ మరోసారి వావ్ అన్నట్లుగా తన బాడీని ఈ వర్కౌట్ వీడియోతో చూపించే ప్రయత్నం చేశాడు. స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా ఈయన ఫిజిక్ ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఎంతో మంది హీరోలతో పోల్చితే సోనూసూద్ ఫిజిక్ విషయంలో పది రెట్టు ముందు అంజలో ఉన్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ రేంజ్ లో విలన్స్ కు ఫిజిక్ అవసరం లేదు.
అయినా కూడా తన యొక్క వృత్తి పట్ల ఉన్న ఆసక్తి మరియు గౌరవం కారణంగా సోనూసూద్ రెగ్యులర్ వర్కౌట్స్ తో ఈ రేంజ్ లో సిక్స్ ప్యాక్ ను చేశాడంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.