Begin typing your search above and press return to search.
కొంప ముంచిన ఏనుగు రైడ్
By: Tupaki Desk | 21 July 2015 4:03 AM GMTసరదాగా చేసిన పనులు ఒక్కోసారి ఎక్కడికో తీసుకెలతాయి. ఏదో సరదాగా ఒక నల్ల జింకను వేటాడదాం అనుకుంటే ఆ కేసు సల్మాన్, సైఫ్, సోనాలి బింద్రే లను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు సేమ్ టూ సేమ్ ఓ ఇద్దరు మల్లు భామల పరిస్థితి కూడా అంతే. కోలీవుడ్ లో హీరోయిన్స్ గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న అందాల భామలు నజ్రియా నజ్రిమ్ , రంజని హరిదాస్ ల సరదా ఇప్పుడు కోర్టు కేసు వరకు వెళ్ళింది. పదండి ఎందుకో చూద్దాం.
ఈ మధ్యనే మన హటీలు కోడండ్ లో ఓ ఏనుగు పైకి ఎక్కు స్వారీ చేసారు. వీరి టైం బ్యాడ్ కాకపోతే ఆ రెండు ఏనుగులు స్టేట్ ఫారెస్ట్ శాఖ వారివి కావడంతో ఇప్పుడు ఇదో తలనోప్పిలా తయారయ్యింది. ఈ విషయం పై కంప్లైంట్ వెళ్ళడం తో ఏనిమల్ వెల్ఫేర్ బోర్డ్ అధికారులు వారిపై యాక్షన్ తీస్కోడానికి రెడీ అయ్యారు. కాకపోతే పాటు ఏనిమల్ వెల్ఫరె బోర్డ్ అధికారులు కుడా ఇరుక్కున్నారు. హైకోర్టు ఆర్డర్ ప్రకారం అనుమతి లేనిదే ఎవరు ఎనుగులపై స్వారీ చేయకుదడనేది రూల్. మన హీరోయిన్స్ ఇద్దరు ఆ రూల్ ను అతిక్రమించి ఎనుగులపై స్వారీ చేసారు. దాంతో వీరిపై కేసు నమోదు చేసారు.
ఇదే విషయం పై మన హీరోఇన్లు మాట్లాడుతూ.. మాకు పర్మిషన్ తీసుకోవాలనే విషయం తెలియదని , తెలిస్తే అసలు స్వారీ చేయమని వాపోయారు ? ఏది ఏమైనా వీరి కేసు ఎలాంటి పరిస్తితులకు దారి తీస్తుందో చూడాలి. అయినా చక్కగా ఇంట్లో బెంజ్ ఆడి కార్లు ఉండగా ఈ ఏనుగు రైడ్ ఎందుకు బంగారాలు?