Begin typing your search above and press return to search.

ఆది గారాల పట్టీని చూశారా?

By:  Tupaki Desk   |   18 Dec 2016 11:34 AM GMT
ఆది గారాల పట్టీని చూశారా?
X
ఇదేమీ ఆది కొత్త సినిమా టైటిల్ ఎంత మాత్రం కాదు. టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన ఆది తాజాగా తన ఫ్యామిలీకి సంబంధించిన ఒక అందమైన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా తన ముద్దులొలికే గారాలపట్టి సెకండ్ బర్త్ డే కావటంతో దానికి సంబంధించిన ఫోటోను విడుదల చేశారు.

అరుణతో ఆది పెళ్లి 2014 డిసెంబరులో జరిగింది. ఈ జంటకు 2015 డిసెంబరులో పండంటి పాప పుట్టింది. తాజాగా పాపకు ఏడాది పూర్తి అయి రెండో ఏటలోకి అడుగుపెడుతున్న వేళ.. తమ క్యూట్ ఫ్యామిలీ ఫోటోను ఆది షేర్ చేశారు. ఆ ఫోటోను మీరూ చూడండి. మరి.. చిన్నారి మరింత ఆరోగ్యంగా.. ఆనందంగా ఉండాలని దీవిస్తూ.. బర్త్ డే విషెస్ చెప్పేద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/