Begin typing your search above and press return to search.
అమీర్ డాటర్ కేక్ కటింగ్ లోనూ వేడెక్కించిందే!
By: Tupaki Desk | 9 May 2022 10:42 AM GMTబాలీవుడ్ మిస్టర్ పర్ పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ కి మే 8తో 25 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఆమె పుట్టిన రోజు వేడుకలు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. ఆమె తల్లిదండ్రులు అమీర్ ఖాన్ - రీనా దత్తా ప్రియుడు నూపుర్ శిఖరే తదితరుల సమక్షంలో స్టార్ కిడ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. పూల్‌సైడ్ బాష్ నుండి అర్ధరాత్రి కేక్ కటింగ్ వరకు అన్ని ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇరా ఖాన్ - అమీర్ ఖాన్ - అతని మొదటి భార్య రీనా దత్తా కుమార్తె. ఆమెకు సోదరుడు జునైద్ ఖాన్ కూడా ఉన్నాడు. ఈ గ్రూప్ ఫోటోలో ఇరాఖాన్ బోల్డ్ గా కనిపిస్తుంది. టూపీస్ బికినీ లో కేక్ పై ఉన్న కొవ్వోత్తిని ముంగిటకు వొంగి `ఉఫ్ ఉఫ్` అని ఉదుతున్నట్లు కనిపిస్తుంది. నేరుగా స్విమ్మింగ్ ముగించుకుని సెలబ్రేషన్లు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. వెనుక అమీర్ ఖాన్ షర్ట్ తీసేసి బాడీ బిల్డర్ లా కనిపిస్తున్నారు. ఆ పక్కనే రీనాదత్ కుమార్తె ని చూసి మురిసిపోతుంది. పక్కనే సోదరుడు జునైద్ ఉన్నాడు.
అలాగే ఇరాఖాన్ బోయ్‌ఫ్రెండ్ - ఫిట్‌నెస్ కోచ్ నూపుర్ శిఖారేతోనూ అమ్మడు ప్రత్యకంగా బర్త్ డే సెలబ్రేషన్లు చేసుకుంది. అర్ధరాత్రి తన స్నేహితురాలు డేనియల్ పెరీరాతో కలిసి పిండి వంటల కార్యక్రమంలోనూ పాలు పంచుకుంది.
నూపూర్ ఇరా పుట్టినరోజు వేడుకకు సంబంధించిన కొన్ని చిత్రాలను పంచుకున్నారు. "హ్యాపీ బర్త్‌డే మై లవ్ (హార్ట్ ఎమోటికాన్) ఐ లవ్ యూ సో మచ్ బబ్స్` అని రాశారు.
కాగా కిరణ్ రావు కంటే ముందే అమీర్ ఖాన్ రీనా దత్తాతో 1986లో వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల కాపురం అనంతరం 2002లో విడిపోయారు. అనంతరం 2005లో ఆమీర్ ఖాన్ కిరణ్ రావును పెళ్లాడారు. 15ఏళ్ల వైవాహిక బంధం అనంతరం ఈ జంట కూడా విడిపోయింది. అయితే పిల్లల విషయంలో ఈ జంటలు ఏ లోటు రానివ్వలేదు.
భార్య భర్తలుగా విడిపోయినా స్నేహితులుగా అప్పుడప్పుడు కలుస్తున్నారు. విడాకుల గురించి
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. విడాకుల గురించి ప్రజలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే సాధారణంగా డివోర్స్ తర్వాత ఒకరిని మరొకరు పట్టించుకోరు. నిజానికి ఒకరిపై మరొకరికి కోపం ఉంటుంది. కానీ తన ఇద్దరి భార్యల విషయంలో ఎంతో పాజిటివిటీ ఉందన్నా`రు