Begin typing your search above and press return to search.
ఇప్పుడైనా అమీర్ ను వదిలేయండయ్యా
By: Tupaki Desk | 25 Dec 2015 4:24 AM GMTమొన్నటివరకు ఇండియాలో అమీర్ ఖాన్ పెద్ద టాపిక్. ఏదో చెన్నయ్ ఫ్లడ్స్ కారణంగా.. నిర్భయ కేసులో జువైనల్ ఖైదీ కారణంగా.. ఆ న్యూస్ తారుమారు అయిపోయింది కాని.. లేకపోతే అమీర్ ఖాన్ ఇన్టాలరెన్స్ కామెంట్స్ అంటూ రచ్చ రచ్చ లేచింది. ఎవ్వరూ తగ్గలేదు. అమీర్ ఇచ్చిన అసలు స్పీచ్ వినకుండా.. ఎంతోమంది పెద్ద పెద్ద స్టార్లు కూడా మనోడ్ని ఇండియా వదిలి వెళ్లిపో అంటూ హుకుం కూడా జారీ చేశారు.
బాగానే ఉంది. ఇప్పుడు అమీర్ ఖాన్ టాపిక్ ఎందుకొచ్చిందంటే.. మనోడు సెక్యూరిటీ సాయంతో స్టార్ వార్స్ సినిమాకు వచ్చిన తరువాత.. అయ్యో అనుకున్నాం. అయితే అందరికీ షాకిచ్చే విధంగా.. తాను చేసిన మత అసహనం కామెంట్లకు కూడా షాకిచ్చే విధంగా.. మనోడు గత రాత్రి సాంటా క్లాస్.. క్రిస్మస్ తాతయ్య అవతారం ఎత్తి.. తన ఇంట్లోని పిల్లలందరికీ గిఫ్టులు ఇవ్వడమే కాదు.. ఎన్నో స్వీట్లు పంచాడు కూడా. స్వయంగా మనోడే క్రిస్మస్ తాతయ్య అవతారం ఎత్తడం అనేది.. ఇప్పుడైనా మత అసహనం గురించి మనోడ్ని బ్లేమ్ చేయడం మానేయండయ్యా అంటున్నారు ఇదంతా గమనిస్తున్న సంఘ పెద్దలు.