Begin typing your search above and press return to search.
హీరోయిన్లనే కాదు హీరోల్ని వదలడం లేదు
By: Tupaki Desk | 26 Feb 2019 5:25 AM GMT సైబర్ నేరగాళ్లు మితిమీరిపోయారు. హీరోయిన్లు ప్రైవేట్ ఫోటోలు, వాళ్లు హాట్‌గా ఉండే ఫోటోలు లీక్ చేశారంటే అర్థం ఉంది. కానీ ఇప్పుడు హీరోల ఫోటోల్ని కూడా లీక్ చేస్తున్నారు. బాలీవుడ్ లో ఫజల్ అలీ అనే ఒక హీరో ఉన్నాడు. మరి అతనిపై ఎవరికి మోజు పుట్టిందో కానీ.. అతను నగ్నంగా ఉన్న ఫోటోల్ని సోషల్ మీడియాలో లీక్ చేశారు. గతంలో అక్షరా హాసన్ - హన్సిక ఫోటోలు కూడా ఇలాగే లీక్ అయ్యాయి. కానీ ఒక హీరో ఫోటోలు లీక్ కావడం మాత్రం తొలిసారి.
సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన తన ఫోటోల్ని చూసి ఫజల్ అలీ షాక్ అయ్యాడు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఆ ఫోటోలు తనవే నని కన్ ఫర్మ్ చేశాడు. అయితే.. ఇలా చేసిందో ఎవరో తనకు తెలీదన్న ఫజల్.. ఇది చీప్ టెక్నిక్ అని, వాళ్లది వరస్ట్ టేస్ట్ అని అభిప్రాయపడ్డాడు. అవసరం వచ్చినప్పుడు అన్నీ వివరిస్తాను అని చెప్పాడు.
అయినా నగ్నంగా ఫోటోలు తీసుకుంటే.. ఒకసారి చూసుకుని మళ్లీ డిలీట్ చేయాల్సింది పోయి ఇలా మొబైల్ ఫోన్లలో ఈ సెలబ్రిటీలు ఎందుకు దాచుకుంటున్నారో అర్థం కావడం లేదు. అక్షరా హాసన్ - హన్సిక లాంటి అందగత్తెలు హాట్ గా ఉంటారు కాబట్టి.. వాళ్లు ఫోటోలు దిగినా తప్పులేదు. కానీ ఫజల్ అలీకి ఏం వచ్చింది నగ్నంగా ఫోటోలు దిగడానికి. ఫజల్ అలీ పరువు తీయడానికి ఎవరో కావాలని అతని ఫోటోలు లీక్ చేసుంటారు లేదా.. ఎవరైనా సైబర్ నేరగత్తే.. ఫజల్ పై మనసు పారేసుకుని ఉండాలి. ఏం జరిగిందో పోలీసులే తేలుస్తారు.