Begin typing your search above and press return to search.
విద్యార్థినిపై అత్యాచారం..నటుడి అరెస్ట్
By: Tupaki Desk | 17 April 2020 1:53 PM GMTఒక కాలేజీ విద్యార్థిని నమ్మించాడు.. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపాడు.. అనంతరం అత్యాచారం చేశాడు. దాన్ని చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ మరోసారి అనుభవించాలని చూశాడు. అమ్మాయి పోలీసుల గడప తొక్కడంతో ప్రముఖ తమిళ నటుడు ఇటీవల అరెస్ట్ అయ్యాడు.
తమిళనటుడు, ఏఐడీఎంకే అధికార ప్రతినిధి అయిన సూర్యకాంత్ కుమారుడు విజయ్ హరీష్ తాజాగా అరెస్ట్ అయ్యాడు. చెన్నైలోని అన్నానగర్ లో నివసించే విజయ్ హరీష్ కు రెండేళ్ల క్రితం వేరే స్నేహితుడి ద్వారా నగరంలోని ఒక ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థినితో పరిచయం అయ్యింది.
తండ్రి ప్రోత్సాహంతో విజయ్ హరీష్ ప్రస్తుతం ‘నంగలం నల్లవంగధన్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే జనవరి 2న తన స్నేహితురాలైన డిగ్రీ యువతిని విరుగంబాక్కంలోని అపార్ట్ మెంట్ కు తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెకు మత్తుమందు కలిపిన ఫ్రూట్ జ్యాస్ ఇచ్చాడు. అది తాగి ఆమె అపస్మార్మక స్థితిలోకి వెల్లాక అత్యాచారం చేసి అశ్లీలంగా వీడియో తీశాడు. అనంతరం ఆమెకు సృహలోకి వచ్చాక ఇంటివద్ద దించేశాడు. అనంతరం ఈ ఫొటోలు, వీడియోలు చూపించి ఆమెను మళ్లీ కోరిక తీర్చమన్నాడు. లేదంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు.
దీంతో సదురు విద్యార్థిని చెన్నై డిప్యూటీ పోలీస్ కమిషనర్ జయలక్ష్మీని కలిసి ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే విజయ్ హరీష్ ను అరెస్ట్ చేసి కేసులు పెట్టి జైలుకు పంపారు.