Begin typing your search above and press return to search.
కండించిన కోట.. బాగానే ఉన్నా
By: Tupaki Desk | 10 Nov 2017 6:15 PM GMTప్రస్తుతం యూట్యూబ్ ఛానల్స్ లో కొన్ని వార్తలను వింటుంటే నిజమేనేమో అనిపిస్తోంది. కానీ వారు చెప్పేవి మొత్తం కల్పితాలే. ఆరోగ్యంగా ఉన్నవారిపై కూడా లేని పోనీ ఊహాగానాలను అనుమానాలను వ్యక్తం చేస్తూ.. తీవ్ర మనోవేదనకు గురిచేస్తారు. సినీ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులపై అనేక వార్తలు వెలువడుతున్నాయి. అయితే రీసెంట్ గా సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు గారిపై అలాంటి వార్తలే రావడంతో ఆయన స్పందించారు.
ప్రస్తుతం ఆయన సినిమాలు తగ్గించిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాను ఆరోగ్యంగా ఉన్నా కూడా కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ అనవసరంగా తనపై లేని పోనీ వదంతులను క్రియేట్ చేసి ఆరోగ్యంగా లేనని చెప్పారు. అయితే ఆ వార్తలన్నీ పూర్తి అవాస్తవమని కోట ఖండించారు. అంతే కాకుండా తాను ఆరోగ్యంగా ఉన్నానని చెబుతూ.. ఇండస్ట్రీలో కొన్ని పరిస్థితులు మారాయని అందుకే అవకాశం వచ్చిన సినిమాల్లోనే నటిస్తున్నానని చెప్పారు.
ఇక తనపై తప్పుడు వార్తలను ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానెల్స్ పై చర్యలు తీసుకోవాలని ప్రెస్ మీట్ లో కోట శ్రీనివాసరావు తెలిపారు. దీంతో మా అసోసియేషన్ మరోసారి తప్పుడు వార్తలు ప్రసారం చేసిన ఆ ఛానెల్స్ గురించి సైబర్ క్రైమ్ అధికారులకు తెలిపింది.