Begin typing your search above and press return to search.
పిక్ టాక్ : అద్దంలో నుండి అదా అందం అదరహో
By: Tupaki Desk | 29 Nov 2022 1:30 PM GMTహార్ట్ ఎటాక్ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అదా శర్మ. ఈ అమ్మడు తన ఫొటో షూట్స్ తో ఒకొక్కసారి నిజంగానే జనాలకు హార్ట్ ఎటాక్ తెప్పిస్తుంది. ఇంతటి అందాల ఆరబోత చేసినా కూడా పాపం ఎందుకు ఈమెకు స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కలేదు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు.
హీరోయిన్ గా ఈ అమ్మడు చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మడు చేసిన హడావుడి ఎక్కువ. అందుకే మీడియాలో రెగ్యులర్ గా ఈమె ఉంటూనే ఉంది. తాజాగా అదా శర్మ చేస్తున్న ఫొటో షూట్స్ తో స్టార్ హీరోయిన్స్ కి కూడా పోటీ అన్నట్లుగా ఉంది అంటూ ఆమె అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
అదా శర్మ తాజాగా షేర్ చేసిన ఈ ఫొటోలో అద్దం అవతలి వైపు నుండి కనిపిస్తూ సందడి చేస్తోంది. ఇంతటి అందంను అద్దం అవతలి వైపు నుండి చూసినా కూడా ఆహా అదుర్స్ అనాలి అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. క్లీవేజ్ షో కి మతి పోతుంది.. మీ అందం తో గుబులు పుట్టిస్తున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే కమర్షియల్ గా బిగ్ బ్రేక్ అయితే పడలేదు.. అయినా కూడా ఈ అమ్మడు కెరీర్ లో మంచి గుర్తింపుతో దూసుకు పోతుంది. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా సాధ్యం అయినంత వరకు ఎక్కువగా జనాల్లో ప్రేక్షకుల్లో ఉండేందుకు సిరీస్ లు.. మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా నటిస్తూ ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.