Begin typing your search above and press return to search.
అంజలికి మరో లక్కీ ఛాన్స్.. ఎక్కడంటే..!
By: Tupaki Desk | 15 Jan 2023 11:30 AM GMTఓటీటీ ఫ్లాట్ ఫాంలు వచ్చాక నటన మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు అందిస్తుంది. సిల్వర్ స్క్రీన్ మీద సక్సెస్ అవని ఎంతోమందికి ఓటీటీ ఒక ఆల్టర్నేట్ గా మారింది. ఓటీటీ ఒరిజినల్స్ పేరుతో సీజన్ ల మీద సీజన్లు చేసేస్తున్నారు. దాదాపు ఫెడవుట్ అనుకున్న వారికి కూడా ఓటీటీ తిరిగి అవకాశాలు వచ్చేలా చేస్తుంది. ఒకటి రెండు వెబ్ సీరీస్ లతో సత్తా చాటితే చాలు నెక్స్ట్ బిగ్ ఛాన్స్ అందుకున్నట్టే లెక్క. ప్రస్తుతం ఓటీటీలో హవా కొనసాగిస్తున్న తెలుగు హీరోయిన్ ఎవరంటే అందరు అంజలి పేరు చెబుతారు.
అంజలి ఈమధ్య డిస్నీ హాట్ స్టార్ లో రెండు వెబ్ సీరీస్ లతో సత్తా చాటింది. ఆ వెబ్ సీరీస్ లతో ప్రేక్షకులకు దగ్గరైన అంజలి సినిమా ఛాన్స్ లను అందుకుంటుంది. అంజలి ప్రస్తుతం చరణ్ 15వ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. తెలుగు అమ్మాయే అయినా తమిళంలో మొదట క్రేజ్ తెచ్చుకుంది అంజలి. ఇక తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో పాపులర్ అయ్యింది. వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్స్ తో నటించిన అంజలి లేటెస్ట్ గా మళయాళ ఛాన్స్ కూడా అందుకున్నట్టు తెలుస్తుంది.
ఆల్రెడీ మళయాళంలో రెండు సినిమాలు చేసిన అంజలి ఐదేళ్ల తర్వాత ఈ ఛాన్స్ అందుకుంది. మళయాళంలో 2010లో ఫైన్స్ అనే సినిమా చేసిన అంజలి. 2018లో పెరంబు అనే సినిమాలో నటించింది. మళ్లీ ఐదేళ్ల గ్యాప్ తర్వాత మరో మళయాళ సినిమాకు సైన్ చేసింది. జోసెఫ్ సినిమా చేసిన జోజు జార్జ్ డ్యుయల్ రోల్ చేస్తున్న రట్ట సినిమాలో అంజలి హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో తన సినిమాలతో అలరిస్తున్న అంజలి ఇప్పుడు మళయాళం లో కూడా బిజీ అవ్వాలని చూస్తుంది.
తెలుగులో మాత్రం ఆమె చేస్తున్న రకరకాల ప్రయత్నాలు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. అంజలి ఇప్పుడు మళయాళంలో మళ్లీ బిజీ అవ్వాలని అనుకుంటుంది. ఛాన్స్ లు రాని టైం లో కూడా డీలా పడకుండా ప్రయత్నాలు చేస్తూ వచ్చిన అంజలి మళ్లీ అంతటా క్రేజీ ఛాన్స్ లు అందుకుంటుంది.