Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : వావ్‌ అంజలి ఈ టాప్ యాంగిల్ అదిరింది!

By:  Tupaki Desk   |   8 Nov 2021 1:30 AM GMT
ఫొటోటాక్ : వావ్‌ అంజలి ఈ టాప్ యాంగిల్ అదిరింది!
X
తెలుగమ్మాయి అంజలి తమిళంలో వరుస సినిమాలు చేస్తోంది. తెలుగు లో షాపింగ్ మాల్‌ సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకుని జర్నీ సినిమాలతో మరింతగా ఆకట్టుకుని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత తెలుగు లో మంచి ఆఫర్లు దక్కించుకుంది. కాని తెలుగు అమ్మాయిలకు తెలుగు లో ఎక్కువ స్కోప్ ఉండదు అనే విషయం అంజలి విషయంలో కూడా నిరూపితం అయ్యింది. తెలుగు లో ఈ అమ్మడు చేసిన కొన్ని సినిమాలు హిట్ అయినా కూడా హీరోయిన్ గా మాత్రం బిజీ అవ్వలేక పోయింది. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తూ అలా అలా కెరీర్ ను నెట్టుకు వస్తుంది. అప్పుడప్పుడు సీనియర్ హీరోలకు ఈమె జోడీగా నటించే అవకాశాలు దక్కించుకుంటుంది.

తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు అందాల ప్రదర్శణ విషయంలో ఏమాత్రం తగ్గేదే లే అన్నట్లుగా హాట్ ఫొటో షూట్స్ ను రిలీజ్ చేస్తోంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ కూడా ఈ అమ్మడి సొంతం. అందుకే ఈ అమ్మడి అందాల ప్రదర్శణ ఎట్టి పరిస్థితుల్లో కూడా వల్గర్‌ గా అనిపించవు. ఏమాత్రం వల్గర్‌ గా లేకుండా అందంగా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అలాంటి మంచి ఫిజిక్ ను కలిగి ఉన్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే ప్రతి ఫొటో కూడా వావ్‌ అనిపించే విధంగా ఉంటాయి. అలాంటి ఇంటెన్షన్‌ తో అందాల ప్రదర్శణ చేయాలనుకుంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

తాజాగా ఈ అమ్మడు టాప్ యాంగిల్ లో కెమెరా పెట్టి సెల్ఫీ తీసుకుంది. సాదారణంగానే హాట్‌ క్లీవేజ్ తో ఆకట్టుకునే అంజలి టాప్ యాంగిల్‌ నుండి మరింత అందంగా కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు ఈ అమ్మడి స్టైలింగ్‌ కు కూడా నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. కొందరు మాత్రం ఇలా కావాలని టాప్ యాంగిల్‌ లో క్లీ వేజ్ షో చేయడం ఏంటీ అంటూ విమర్శిస్తున్నారు. ఈ అమ్మడు ఆ మద్య బొద్దుగా ఉండేది. కాని ఇప్పుడు ఆఫర్ల కోసం మరీ సన్నబడి జీరో సైజ్ కు వచ్చింది. అయితే అందం మాత్రం తగ్గలేదు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.