Begin typing your search above and press return to search.
ఆ హీరోయిన్ అన్ని ఓపెన్ గా చెప్పేసిందా?
By: Tupaki Desk | 5 Jan 2017 4:51 PMఅర్చన.. టాలీవుడ్ కి సంబంధించినంత వరకూ వేదగా పరిచయం అయింది ఈ హీరోయిన్. ప్రస్తుతం ఈమె తెలుగు సినిమాలకు దూరంగానే ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముంబై వెళ్లడానికి కొన్ని పరిస్థితులు.. చేసిన కొన్ని సినిమాలు కారణం అంటూ చెప్పింది. ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తి అంటూ హింట్ కూడా ఇచ్చింది.
నువ్వొస్తానంటే నేనొద్దంటానా సెట్స్ లో తను ఏడవాల్సిన పరిస్థితి గురించి వివరించింది. అయితే.. జాకీష్రాఫ్ తో బాగా దగ్గరవడంతోనే ముంబైలో సెటిల్ కాగలరనే ప్రశ్నకు.. బుల్ షిట్ అనేసింది అర్చన. బోల్డ్ సీన్స్ చేసేటప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవని చెప్పిన ఆమె.. 'రవితేజ అనే ఒక హీరో.. తెలుగు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హీరో.. చిత్రవిచిత్రమైన సినిమాలు చేశాడు' అంటూ.. అప్పట్లో కొంత కంపు జరిగిన మాట వాస్తవం అనేసింది. పనికి రాని వేస్ట్ ఉచిత సలహాలతో అమ్మాయిల జీవితాలను నాశనం చేసేవాళ్లు ఇండస్ట్రీలో చాలామంది ఉంటారని చెప్పింది అర్చన.
సెక్సువల్ లైఫ్ తో కేరక్టర్ డిసైడ్ చేయడంపై తాను ఓపెన్ అవలేనన్న ఆమె.. 'నేను ఎవరికీ ప్రపోజ్ చేయలేదు. నేను ఇష్టపడితే అతనే చచ్చినట్లు తెలుసుకుని రావాలంతే.. నా వైపు నుంచి హింట్ కూడా వెళ్లదు' అని చెప్పింది. 'సినిమాలో హీరోయిన్ అవకాశం ఇస్తే.. నాకేంటి అని అడిగితే.. మీకిచ్చేంత దాన్ని కాదండీ' అని సమాధానం చెప్పిందట. ఇప్పటివరకూ అర్చన ఎవరికీ లొంగకుండానే కెరీర్ లో నెట్టుకొచ్చిందా అనే ప్రశ్నకు కళ్లనీళ్ల పర్యంతం అయిపోయింది అర్చన అలియాస్ వేద.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/