Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ : చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప..!
By: Tupaki Desk | 7 Nov 2022 12:30 PM GMTఆర్జీవితో ఒక చిన్న ఇంటర్వ్యూ చేసి సూపర్ పాపులర్ అయిన భామ అరియానా గ్లోరీ.. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ సీజన్ 4 ఛాన్స్ కూడా అందుకుంది. ఆ సీజన్ లో తన అదిరిపోయే స్ట్రాటజీలతో.. ఆట తీరుతో అందరిని మెప్పించింది. బిగ్ బాస్ ఇమేజ్ ని పర్ఫెక్ట్ గా వాడుకున్న భామల్లో అరియానా ఒకరు. బిగ్ బాస్ నుంచి వచ్చాక అరియానా రేంజే మారిపోయింది. హౌస్ లో ఉన్నప్పుడే ఆడపులి అనిపించుకున్న అరియానా షో తర్వాత వరుస ఛాన్సులతో సత్తా చాటుతుంది.
బిగ్ బాస్ సీజన్ 4 తర్వాత బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా అరియానా అలరించింది. ఓటీటీ సీజన్ లో కూడా అరియానా తన మార్క్ చూపించింది. ఇక బిగ్ బాస్ సీజన్ 5లో ఎలిమినేటెడ్ కంటెస్టంట్స్ ఇంటర్వ్యూస్ చేయగా సీజన్ 6 కోసం ఆమె బీబీ కేఫ్ ఎపిసోడ్స్ చేస్తుంది. హౌస్ లో జరిగే విషయాల పట్ల తన పాయింట్ ఆఫ్ వ్యూ చెబుతూ ప్రతిరోజు రివ్యూ ఇస్తుంది అరియానా. దాదాపు హౌస్ లో ఉన్న కంటెస్టంట్స్ ఎంత సంపాదిస్తున్నారో బీబీ కేఫ్ ద్వారా రోజుకి భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటుందట అరియానా.
ఇదేకాకుండా అమ్మడు తన సోషల్ మీడియా ఫోటోలతో ఇంకొంత క్రేజ్ తెచ్చుకుంటుంది. గ్లామర్ షోలో అషు రెడ్డి అంత కాకపోయినా తొడల అందాల వరకు చూపిస్తూ అదరగొడుతుంది అరియానా. లేటెస్ట్ గా అరియానా ఓ చిన్న గౌనులో ఇచ్చిన ఫోజులు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం అరియానా ఈ స్టిల్స్ సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్స్ ని తెగ నచ్చేశాయి. ఓ పక్క బీబీ కేఫ్ కి హోస్ట్ గా చేస్తూ మరోపక్క ఇలా సోషల్ మీడియాతో కూడా తన ఫాలోవర్స్ ని అలరిస్తుంది అరియానా.
బిగ్ బాస్ వల్ల కెరియర్ సెట్ రైట్ చేసుకున్న వారిలో అరియానా ముందు వరసలో ఉంటుంది. యూట్యూబ్ యాంకర్ గా మొదలైన తన కెరియర్ ఇప్పుడు స్టార్ మా లో మోస్ట్ వాంటెడ్ బిగ్ బాస్ ఇంటర్వ్యూస్ హోస్ట్ గా క్రేజ్ తెచ్చుకుంది. మధ్య మధ్యలో అమ్మడు చేస్తున్న గ్లామర్ షో ఆమెకు ఎక్స్ ట్రా మైలేజ్ వచ్చేలా చేస్తున్నాయి.
ఏది ఏమైనా బిగ్ బాస్ షో ద్వారా లాభ పడ్డ వారిలో అరియానా పేరు మారుమోగుతుంది. బిగ్ బాస్ కి వెళ్లాలనుకునే వారికి అరియానా ఆఫర్లు చూసే స్పూర్తి పొందుతారని చెప్పొచ్చు. ఎన్నాళ్లని ఇలా స్మాల్ స్క్రీన్ మీద ఉంటాం.. సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ చేయదా అంటే.. దానికి ఇంకాస్త టైం ఉంది. సరైన పాత్రలు రావాలి కదా అంటుంది అరియానా.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.