Begin typing your search above and press return to search.
మాటిమాటికీ ట్యాప్ తిప్పుతున్న హీరోయిన్!
By: Tupaki Desk | 15 Jun 2019 4:42 PM GMTవిజయ్ ఆంటోని.. అర్జున్.. అషిమా నర్వాల్ ప్రధాన పాత్రలలో నటించిన 'కొలైగారన్' తెలుగులో 'కిల్లర్' పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా జూన్ 5 నప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా 'కిల్లర్' టీమ్ తాజాగా సక్సెస్ మీట్ పేరుతో ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ మీట్ కు విజయ్ ఆంటోనీ.. అర్జున్.. అషిమా నర్వాల్ హాజరయ్యారు.
ప్రెస్ మీట్ లో హీరోయిన్ అషిమ తెగ ఎగ్జైట్ అయిపోయింది. అషిమ ఇప్పటికి రెండు సినిమాల్లో నటించింది కానీ అవి రెండు ఫ్లాప్స్ గా నిలిచాయి. అషిమ కెరీర్లో మూడవ సినిమా 'కిల్లర్. ఈ సినిమాకు మంచి రివ్యూలే వచ్చాయి. అషిమ నటనకు ప్రశంసలు లభించాయి. దీంతో ప్రెస్ మీట్ లో పూర్తిగా ఎమోషనల్ అయిన అషిమ తనకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు హీరో విజయ్ ఆంటోనీకి థ్యాంక్స్ చెప్పింది. తన టాలెంట్ ను ఆయన గుర్తించకపోతే ఈ గుర్తింపు లభించేది కాదని ఏడ్చేసింది. అషిమ ఇలా ఎమోషనల్ కావడం ఇది మొదటి సారి కాదు. రీసెంట్ గా మరో ప్రెస్ మీట్ జరిగితే అక్కడ కూడా టాప్ తిప్పేసింది. ఈరోజు ప్రెస్ మీట్ లో ఆ విషయం ప్రస్తావిస్తూ "నేను ఎమోషనల్ కాకూడదని డిసైడ్ అయి వచ్చాను. కానీ నావల్ల కావడం లేదు. కానీ ఎమోషనల్ పర్సన్. ఇవి హ్యాపీ టియర్స్" అంటూనే కన్నీళ్లు పెట్టుకుంది. తన అందమైన మేకప్ ఈ కన్నీళ్ళతో పాడవుతుందని అంటూ ఏడుపు నవ్వు కలసిన ఓ డిఫరెంట్ ఎమోషన్ తో కర్చీఫ్ తో స్టైల్ గా కన్నీటిని తుడుచుకుంది.
సహజంగా నార్త్ నుంచి దిగుమతి అయిన భామలు అంటేనే జనాలను ఏడిపించే వారని ఆఫ్ లైన్ టాక్. ఇక్కడేమో ఈ భామ మాటిమాటికీ టాప్ తిప్పుతూ అచ్చమైన సౌత్ ఇండియన్ భామ లాగా ప్రవర్తిస్తోంది అషిమ. సౌత్ సినిమాలు చేస్తూ తనకు తెలియకుండానే సెంటి'మెంటల్' గా తయారైందా ఏంటి..?