Begin typing your search above and press return to search.

క్లివెజ్ తో కాకరేపుతున్న అషు రెడ్డి

By:  Tupaki Desk   |   28 Feb 2023 10:37 PM GMT
క్లివెజ్ తో కాకరేపుతున్న అషు రెడ్డి
X
జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అశోక్ రెడ్డి గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. సమంత పోలికలు కొంచెం ఉండడంతో మొదట్లో ఆమె డబ్స్మాష్ వీడియోలు చేసేది. తర్వాత అలా పేరు తెచ్చుకుంది. దీంతో ఆమెకు చల్ మోహనరంగా అనే ఒక సినిమాలో అవకాశం కూడా వచ్చింది. ఆ తర్వాత ఎందుకో సినిమాల మీద పెద్దగా ఆసక్తి చూపించకుండా అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ గడిపేసింది.

 బిగ్ బాస్ వాళ్లే పిలిచారు. ఆమె బిగ్ బాస్ కి రావాలని ప్రయత్నించిందో కానీ బిగ్ బాస్ సీజన్ 3 లో కనిపించింది. ఈ సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా గెలిచాడు. కాకపోతే అప్పట్లో ఆయనకి పునర్నవితో లవ్ ఉందని అందరూ అనుకునేవారు. కానీ బయటకు వచ్చిన తర్వాత రాహుల్ సిప్లిగంజ్, అషూ రెడ్డి ఎక్కువగా కలిసి కనిపిస్తూ వీరిద్దరూ ప్రేమికుల అని అనుమానం వచ్చే విధంగా అనేకసార్లు ప్రవర్తించారు. తర్వాత కొన్ని సందర్భాలలో మేము ప్రేమికులం కాదు స్నేహితులమే అని క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.

ఇక అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతానికి రాహుల్ సిప్లిగంజ్ దుబాయిలో ఒక పాట షూటింగ్ నిమిత్తం ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే దుబాయిలో ఉన్న ఆశు రెడ్డి కూడా అక్కడి నుంచి ఫోటోలు షేర్ చేస్తోంది. ఒక గ్రీన్ కలర్ డ్రెస్ లో కనిపిస్తున్న ఆమె ఒకపక్క ఎద అందాలు కనిపించే విధంగా ట్రీట్ ఇస్తూనే మరోపక్క తన పర్ఫెక్ట్ షేప్డ్ బాడీని చూపించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఒకప్పుడు ఈ భామ బొద్దుగా ఉండేది.

కానీ డైటింగ్ చేసిందో ఇంకా ఏమైనా చేసిందో తెలియదు కానీ బక్క చిక్కి ఇప్పుడు అందాల ఆరబోతకు ఆసక్తి చూపిస్తోంది. తొడలు కనిపించే విధంగా డ్రస్సులు ధరిస్తూ రచ్చలేపుతోంది. ఇక ప్రస్తుతం ఆషు రెడ్డి రాహుల్ సిప్లిగంజ్ గురించి ఇద్దరు దుబాయ్ లోనే ఉండడంతో మరోసారి వీరిద్దరి మధ్య ఏమైనా ఉందా అనే ప్రచారం అయితే తెర మీదకు వచ్చింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.