Begin typing your search above and press return to search.
భారీగా డబ్బలు పోగొట్టుకున్న సన్నిలియోన్..: ఎలా అంటే..?
By: Tupaki Desk | 18 Feb 2022 11:30 AM GMTప్రముఖ పోర్న్ స్టార్ ఇటీవల న్యూస్ మేకర్ గా మారింది. తన పాన్ కార్డు ఉపయోగించి కొందరు రుణం తీసుకున్నారని ఆరోపించింది. ఈ విషయాన్ని ఈ హాట్ సుందరి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే ఆ విషయం చెప్పిన తరువాత వెంటనే తన పోస్టును డెలీట్ చేసింది.
ఇంతకు ఆమె పాన్ కార్డు ఉపయోగించి లోన్ తీసుకున్న మొత్తం ఎంత..? అంటే అదీ మ్యాటర్ కాదు.. తన పాన్ కార్డు హ్యాక్ అయిందని ఆమె తన ఆవేదన వ్యక్తం చేసింది. అయితే సన్నిలియోన్ ఒక్కరే కాదు చాలా మంది తమ పర్సనల్ విషయాలను హ్యాక్ చేసి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జర్నలిస్టు ఆదిత్ కాల్రా కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. అయితే దీనికి కారణం ఎవరు..?
కొందరు లోన్ తీసుకుంటారు.. కానీ వారి అడ్రస్ మాత్రం ప్రముఖుల పేర్లు ఉంటున్నాయి. ఇటీవల ధని యాప్ అని ఆన్లైన్ లోన్స్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తోంది. అత్యవసర వ్యక్తులకు ఇది ఉపయోగం కావచ్చు. కానీ కొందరు దీనిని వక్రమార్గంగా మార్చుతున్నారు.
ఈ యాప్ ఉపయోగించి ప్రముఖుల పేరిట లోన్ తీసుకుంటున్నారు. ఓ వ్యక్తి సన్నిలియోన్ డిటేయిల్స్ పెట్టి రూ.2,000 లోన్ తీసుకున్నాడు. అయితే లోన్ తీసుకున్న మొత్తం తక్కువే అయినా హ్యాక్ చేసినట్లేనని ఆ నటి ఆవేదన చెందుతోంది. అలాగే ప్రముఖ జర్నలిస్టు కూడా ఇదే విషయాన్నిచెబుతున్నారు.
ధని యాప్ నుంచే ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొందరు ఇందులో ఖాతాదారులుగా ఉన్నవారు తమకు తెలియకుండా కొందరు లోన్లు తీసుకుంటున్నారని, దీంతో తమ సిబిల్ స్కోర్ పై తీవ్ర ప్రభావం చూపుతోందని అంటున్నారు. ఎవరైనా లోన్ తీసుకొని ఇన్ టైంలో చెల్లించకపోతే ఆ ప్రభావం సిబిల్ స్కోర్ పై పడుతుందని అంటున్నారు.
అయితే రుణాలు తీసుకున్న విసయం సదరు వ్యక్తులకు తెలయకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. అయితే ధని యాప్ ప్రకటనలు విపరీతంగా రావడంతో ఎక్కువగా యూత్ అట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పటికైనా యూత్ అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.
ఇక ఇదివరకు తమకు తెలియకుండా లోన్ తీసుకున్నట్లు మెసేజ్లు వచ్చినా.. క్రెడిటట్ రిపోర్టు వచ్చినా.. తమ సిబిల్ స్కోర్ తెలుసుకోవాలని అంటున్నారు. అనేక సంస్థలు ఉచితంగా సిబిల్ స్కోర్లు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ సిబిల్ స్కోర్లు ఎప్పటికప్పుడు తెలుసుకొని అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే సన్నిలియోన్ విషయంపై సోషల్ మీడియాలో జోరుగా కథనాలు వస్తున్నాయి. పాపం అమ్మడు తన రూ.2000 మిస్సయినందుకు బాధపడడం లేదట. తనను ఇలా చీట్ చేయడంపై తీవ్రంగా మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది.