Begin typing your search above and press return to search.
కిడ్నీ సమస్యతో నటి మృతి.. ప్రముఖుల సంతాపం
By: Tupaki Desk | 4 Oct 2020 5:33 PM GMTప్రముఖ బెంగాళీ హిందీ నటి మిస్తీ ముఖర్జీ కన్నుమూశారు. ఆమె చివరి కర్మలు శనివారం జరిగాయి. ఆమె గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలను ఎదుర్కొంది. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించారని సమాచారం.
నటి మిస్తీ ముఖర్జీ తనదైన నటనతో అభిమానుల్ని సంపాదించుకున్నారు. చాలా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. అలాగే పలు మ్యూజిక్ వీడియోలతోనూ సత్తా చాటారు. కీటో డైట్ కారణంగా ఆమె కిడ్నీ విఫలమైంది. శుక్రవారం రాత్రి ఆమె చివరి శ్వాస విడిచారని తెలుస్తోంది. అనారోగ్యంతో మిస్తీ చాలా బాధను అనుభవించింది. ఆమెకు తల్లిదండ్రులు మరియు సోదరుడు ఉన్నారు.
మిస్తీకి కశ్మీరా షా నివాళులర్పించి కుటుంబానికి సంతాపం తెలిపారు. తాజా సమాచారం ప్రకారం.. మిస్టి 2012 లో `లైఫ్ కి తోహ్ లాగ్ గయి` చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఆమె 2013 లో `మే కృష్ణ హూన్` లో నటించింది. రజనీష్ దుగ్గల్ తో కలిసి గోవింద ఆలే రే అనే డ్యాన్స్ నెంబర్ లో అద్భుతంగా నర్తించింది. ఓ చిత్రంలో హృతిక్ రోషన్ - కత్రినా కైఫ్ వంటి టాప్ స్టార్లతో కలిసి మిస్తీ నటించారు. ఆమె మ్యూజిక్ వీడియోలతో పాటు బెంగాలీ సినిమాలకు కూడా పనిచేసినట్లు తెలిసింది.