Begin typing your search above and press return to search.
మల్లెచెండులా సువాసన విరజిమ్మతుందే!
By: Tupaki Desk | 14 July 2022 2:30 PM GMTఆలివ్ కుటుంబానికి చెందిన మల్లెచెండు సువాసన గురించి చెప్పాలా? పువ్వుగా పరిమళిస్తే ఎంత అందంగా ఉంటుందో..మొగ్గలా తొడుచుకునే క్రమంలో అంతకు మించిన సువాసన అందిస్తుంది. కొన్ని మీటర్ల దూరం ఆ వాసన విరజిమ్మతుంది. అది కేవలం మల్లెకి మాత్రమే సొంతం. మల్లెలో 200 రకాలున్నా...ఈజాతి మాత్రం ఎంతో ప్రత్యేకం. అదీ మల్లెజాతి గొప్పతనం.
తెల్లని మల్లి చెండు గురించి ఇత కహానీ అవసరమా? అంటే అవసరమనే చెప్పాలి. సరిగ్గా మల్లె అందాన్నే మైమరిపిస్తోందీ బ్యూటీ దిశా పటానీ. ఇక్కడ తెల్లటి బుట్టబొమ్మ డిజైన్ గౌనులోమంత్ర ముగ్దుల్ని చేస్తోన్న పఠానీ బ్యూటీ అందాన్ని చూస్తే మల్లె గురించి వర్ణించక తప్పలేదు. అచ్చంగా మల్లె చెండునే తలపిస్తోంది.
జెబ్బల గౌనులో బుట్టబొమ్మలా కనిపిస్తున్న బ్యూటీ అందానికి ఒక్కసారిగా అలా స్టన్ అవ్వాల్సిందే. డిజైనర్ లో క్లీవేజ్ ఎంతలా హైలైట్ అవుతుందో..థై అందాలు అంతకు మించి యువత రెప్ప వేయకుండా చేస్తున్నాయి. తెల్లని శరీర సౌందర్యంపై మల్లెచెండు లాంటి ఆ డ్రెస్ మరిత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది.
పూర్తి మేకప్ లుక్ లో...పెదాలకి అద్దిన రెడ్ కలర్ లిప్ స్టిక్ పెదాలకు సైతం అందాన్ని తీసుకొచ్చింది. బ్రాండెడ్ షూస్ లో క్యాజువల్ యాంగిల్ లోనే అలా ఫోజిచ్చి ఇంతలా లాక్ చేస్తుందంటే? వివిధ కోణాల్లో ఫోజులిచ్చే తట్టుకోగలమా? స్పీడో మీటర్ వేగం పెరిగిపోదు. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. దిశ పటానీ అభిమానులు తనివి తీరా చూసి ఆస్వాదించడమే పనైంది.
ఇక అమ్మడి కెరీర్ విషయానికి వస్తే `లోఫర్` తర్వాత బాలీవుడ్ లో బిజీ అయిన సంగతి తెలిసిందే. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకుని దూసుకుపోతుంది. `వెల్కమ్ టూ న్యాయార్క్` ..`భాగీ-2`.. `రాధే` లాంటి చిత్రాలు అమ్మడి రేంజ్ ని పెంచాయి. ప్రస్తుతం `ఎక్ విలన్ రిటర్న్స్`..`యోధ`..`టీనా` చిత్రాల్లో నటిస్తోంది.
అలాగే పాన్ ఇండియా చిత్రం `ప్రాజెక్ట్ -కె` లోనూ ఇటీవల ఛాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. `లోఫర్` తర్వాత వచ్చిన తెలుగు సినిమా అవకాశం కావడం తో ఎలాగైనా సద్వినియోగం చేసుకుని సక్సెస్ తో ఇక్కడా చక్రం తిప్పాలని ప్లాన్ చేస్తోంది. మరి కంబ్యాక్ తో సక్సెస్ రేట్ ఎలా ఉంటుందో చూద్దాం.