Begin typing your search above and press return to search.
ఫారియా బ్యూటీ.. బ్లాక్ డ్రెస్ లో ఎంత బావుందో..
By: Tupaki Desk | 21 Dec 2022 2:30 AM GMTఫారియా అబ్దుల్లా.. మొదటి సినిమా జాతి రత్నాలుతోనే ఈ బ్యూటీ ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో అమ్మడి పేరు ఒక్కసారిగా మారుమ్రోగింది. అయితే ఆ సినిమాలో నటించిన అందరూ కూడా ఇండస్ట్రీలో మంచి అవకాశాలతో బిజీ అయిపోయారు. కానీ ఫారియా మాత్రం మళ్లీ ఆ తర్వాత సరైన ఛాన్స్ అయితే అందుకోలేదు.
చేస్తున్న సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కావడం లేదు. కానీ గ్లామర్ తో మాత్రం అమ్మడు మళ్ళీ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. అప్పుడప్పుడు గ్లామర్ డోస్ కూడా పెంచుతుంది. ఇక రీసెంట్ గా ఇలా ఫ్యాషన్ డ్రెస్ లో ఫారియా బ్లాక్ అండ్ వైట్ ఫోటో అందాలలో అదరగొట్టేసింది. బ్లాక్ డ్రెస్ లో గతంలో ఎప్పుడూ లేనివిధంగా చాలా బ్యూటిఫుల్ గా దర్శనమిచ్చింది. ఇక ఈ ఫోటో ప్రస్తుతం ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంటుంది.
ఫారియా అబ్దుల్లా మంచి టాలెంటెడ్ నటి అయినప్పటికీ కూడా ఆమెకు సరైన అవకాశాలు అయితే ఇంతవరకు రాలేదు. రీసెంట్ గా వచ్చిన లైక్ షేర్ సబ్ స్క్రైబ్ అనే సినిమా దారుణంగా డిజాస్టర్ అయింది. ప్రస్తుతం కూడా కొన్ని సినిమాలు అయితే చేస్తోంది కానీ అవి ఏమీ కూడా ఆమె కెరీర్ ను యూటర్న్ తిప్పే సినిమాలు అయితే కావు.
ఒక విధంగా హైట్ కూడా ఫారియాకు పెద్ద మైనస్ గా మారింది అనే చెప్పాలి. ప్రస్తుతం స్టార్ హీరోలలో ఆమె హైట్ మ్యాచ్ చేసేవారు ముగ్గురు నలుగురు తప్పితే ఎవరు లేరు. మిగతా స్టార్స్ సాహసం చేయలేరు అనే చెప్పాలి.
ఒకప్పుడు అనుష్క కూడా ఇదే తరహా హైట్ ప్రాబ్లం తో బాధపడింది. కానీ ఆమెకు కొన్ని లేడి ఓరియంటెడ్ సినిమాలు ప్రభాస్ గోపీచంద్ లాంటి హీరోలతో చేసిన సినిమాలు సక్సెస్ కావడంతో ఒక్కసారిగా రేంజ్ పెరిగిపోయింది. ఇక ఫారియా కూడా కాస్త గ్లామర్ డోస్ పెంచుతూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలు సెలెక్ట్ చేసుకుంటే ఆమె దశతిరిగే అవకాశం ఉంటుంది. మరి అలాంటి ఆఫర్లు వస్తాయో లేదో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.