Begin typing your search above and press return to search.
ట్రెడిషనల్ లుక్కులో కూడా చిట్టి గ్లామర్ డోస్ తగ్గట్లే..
By: Tupaki Desk | 21 Feb 2023 11:00 PM GMTరొమాంటిక్ అండ్ కామెడీ మూవీ 'జాతిరత్నాలు'తో యూత్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది యంగ్ బ్యూటీ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. హీరోయిన్గా ఇది ఆమెకు తొలి చిత్రం అయినప్పటికీ.. తన అద్భుతమైన నేచురల్ యాక్టింగ్తో ఆకట్టుకుంది. ముఖ్యంగా తన క్యూట్ అండ్ స్మైలి లుక్స్తో కట్టిపడేసింది. అయితే ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు వచ్చినా.. ఆచితూచి పాత్రలను ఎంచుకుంటూ కెరీర్లో ముందుకెళ్తోంది. అలా గతేడాది బంగార్రాజు ఓ స్పెషల్ డ్యాన్స్తో అలరించింది. యంగ్ హీరో సంతోష్ శోభన్తో ఓ చిత్రంలోనూ మెరిసింది. అయితే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేదు.
అయితే ఈ ముద్దుగుమ్మ అలా ఓ వైపు సినిమాలతో పాటు మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. రీల్స్, ఫన్నీ వీడియోస్, తన పర్సనల్ లైఫ్ విషయాలు, సినిమా అప్డేట్స్ గురించి తెలియజేస్తూ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తుంటుంది. క్రేజీ ఫొటోషూట్లు కూడా చేస్తూ ఆకట్టుకుంటుంది.
అయితే రీసెంట్గా ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్లో జరిగిన టీచ్ ఫర్ చేంజ్ 2023 ఈవెంట్లో పాల్గొంది. ఈ వేడుకలో సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అలా ఈ కార్యక్రమంలో సందడి చేసిన ఫరియా అబ్దుల్లా ర్యాంప్ వాక్తో అదరగొట్టింది.
ముఖ్యంగా ఆమె ధరించిన ట్రెడిషనల్ వేర్ డ్రెస్ బాగా ఆకట్టుకుంది. ఆమె తన డ్రెస్సింగ్ స్టైల్తో అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది. అదే డ్రెస్లో మరిన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్లో ఫొటోలు దిగి వాటిని పోస్ట్ చేసింది. ఇందులో ఫరియా స్టన్నింగ్ లుక్స్ అదిరిపోయాయి. ఈ పిక్స్లో ఫరియా మెరిసిపోతూ కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టేసింది. ముఖ్యంగా ఈ స్టిల్స్కు వెనక ఉన్న బ్యాగ్రౌండ్ కూడా అదిరిపోయింది.
ఈ పోజులకు అభిమానులు నెటిజన్లు మంత్రముగ్ధులవుతున్నారు. తెగ లైక్స్ విపరీతంగా కామెంట్స్ పెడుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. గిట్ల ఉన్నావ్ ఏందే, గార్జియస్, బ్యూటిఫుల్, క్యూట్, ప్రిన్సెస్, చిట్టి, పాప ఎక్కడ ఉన్నావ్ అంటూ కామెంట్లతో హోరెత్తించారు. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో మాస్ మహారాజా 'రావణసుర'తో పాటు తమిళంలో 'వల్లి మయిల్' సినిమాలో నటిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.