Begin typing your search above and press return to search.
ఫోటోటాక్ : ఇదేం డ్రెస్ అమ్మడు.. చెత్తగా ఉంది
By: Tupaki Desk | 10 Jun 2022 2:30 AM GMTమూడు దశాబ్దాలుగా హాలీవుడ్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులను మరియు సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తున్న పాప్ సింగర్ కమ్ హీరోయిన్ జెన్నీఫర్ లోపేజ్. ఎప్పుడు తన ప్రేమ వ్యవహారాలు పెళ్లి వ్యవహారాలతో వార్తల్లో నిలిచే జెన్నీఫర్ ఈసారి తన విచిత్రమైన విభిన్నమైన డ్రస్ తో వార్తల్లో నిలిచింది. ఏమాత్రం అందంగా లేవు అంటూ విమర్శలు కూడా ఎదుర్కొంటుంది.
అయిదు పదుల వయసు దాటినా కూడా ఇంకా మూడు పదుల వయసులో ఉన్నట్లుగానే కనిపించే జెన్నీఫర్ డ్రస్సింగ్ విషయంలోనూ పాతికేళ్ల అమ్మాయి శైలి డ్రస్ లను వేసుకుంటూ ఉంటుంది. ఆ విషయంలో పలు సార్లు విమర్శలు ఎదుర్కొంది. తాజాగా ఈమె ఒక కార్యక్రమంకు హాజరు అయిన సందర్బంగా ధరించిన కాస్ట్యూమ్స్ విమర్శల పాలు అయ్యింది.
52 ఏళ్ల జెన్నీఫర్ లోపేజ్ వేసుకున్న ఆ డ్రస్ చెత్తగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ వయసులోనే కాదు ఏ వయసు వారు కూడా వేసుకోకూడని డ్రస్ అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎంత హాలీవుడ్ అయినా.. ఎంత గొప్ప స్టార్ అయినా కూడా ఇలాంటి ఔట్ ఫిట్ తో ఎలా బయటకు అది కూడా ఒక వేడుకకు హాజరు అవుతారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
మూడు పదుల వయసులో అందాల ఆరబోత చేయడంలో తప్పులేదు.. అది కూడా వల్గర్ గా కాకుండా అందంగా కనిపించడం కోసం కాస్త స్కిన్ షో తప్పులేదు. కాని మరీ ఇలాంటి చిల్లర డ్రస్ లు ఏంటీ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. థైస్ ను ఎక్స్ పోజ్ చేయడం.. క్లీ వేజ్ షో చేయడం.. నడుము నాభి అందాన్ని చూపించడం ఓకే గాని ఇలా చెత్త కాస్ట్యూమ్ తో అందాల ఆరబోత ఎబెట్టుగా ఉందంటూ ఇండియన్ నెటిజన్స్ ఈ ఫోటోను షేర్ చేస్తూ మీమ్స్ చేస్తూ కామెంట్స్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.